MATHEMATICS TEST – 12 [దత్తాంశ అనువర్తనాలు] TET DSC 2024
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 11 మంది వ్యక్తులు ఒకే హోటల్కి టలోకి వెళ్ళారు. వేసిన మొత్తం బిల్లుని సమానంగా కట్టాలి అనుకున్నారు. కానీ వారిలో మొదట 10 మంది వద్ద ఒక్కొక్కరికి దగ్గర రూ.60 ఉండడం చేత 11వ వ్యక్తి మరో రూ.50 అదనంగా కట్టవలసి వచ్చినది. అయితే 11 వ వ్యక్తి కట్టిన బిల్లు ఎంత ?
#2. ఒక దత్తాంశంలోని 10 రాశులలో గరిష్ట విలువ 25, కనిష్ట విలువ 15 ఉంది. అయిన ఆ పరిశీలనాంశాల సగటు ఎంత?
#3. మొదటి ఆరు సంయుక్త సంఖ్యల సగటు ఎంత ?
#4. a, b, c, d, e లు 5 వరుస సరి సంఖ్యలు అయిన వాటి సరాసరి ఎంత ?
#5. 103, 105, 107, 109, 111, 113ల సరాసరి ?
#6. 10 అంశాల సగటు 24. ప్రతీ అంశాన్ని రెట్టింపు చేసి 1 కలపగా నూతన సరాసరి ఎంత ?
#7. "n" అంశాల సగటు 5. ప్రతి అంశాన్ని రెట్టింపు చేసి 1 తొలగించగా నూతన సరాసరి ఎంత ?
#8. 5 సం॥ల క్రితం ఒక కుటుంబ సభ్యుల వయస్సు సరాసరి 20 సం॥రాలు. ప్రస్తుతం వారి సరాసరి వయస్సు ?
#9. 6 సం॥ల క్రితం ఒక కుటుంబ సభ్యుల సరాసరి వయస్సు 26 సం||. 8 సం॥రాల తర్వాత వారి సరాసరి వయస్సు ఎంత ?
#10. ఒక తరగతిలోని బాలుర సరాసరి వయస్సు 16 సం॥ బాలికల సరాసరి వయస్సు 14సం॥ అయిన ఆ తరగతి సరాసరి వయస్సు ఎంత ?
#11. నాలుగు రాశుల సరాసరి 16, అయిదు రాశుల సరాసరి 25. అయినా 9 రాశుల సరాసరి ఎంత ?
#12. ఒక క్లబ్ నందలి 25 మంది సరాసరి వయస్సు 38 సం॥ వారిలో 42సం||రాల సరాసరి వయస్సు కలిగిన 5 మంది వ్యక్తులు వెళ్ళిపోయినా, మిగిలిన వారి సరాసరి వయస్సు ఎంత ?
#13. 8 యొక్క మొదటి 20 గుణిజాల సరాసరి ?
#14. 3 యొక్క మొదటి 10 గుణిజాల సరాసరి ?
#15. X₁, X₂, X₃ ..... X₁₀ ల సరాసరి 20. అయిన X₁, + 4 , X₂ +8,............. X₁₀ + 4₄₀ ల సరాసరి ఎంత ?
#16. ఒక పార్టీకి హాజరైన లాయర్ల, డాక్టర్ల సరాసరి వయస్సు 40సం||. డాక్టర్ల సరాసరి వయస్సు 35 సం||. లాయర్ల సరాసరి వయస్సు 50 సం||. అయిన డాక్టర్ల సంఖ్యకు, లాయర్ల సంఖ్యకు " మధ్యగల నిష్పత్తి ఎంత ?
#17. 13 రాశుల సగటు 75. వాటిలో మొదటి 7 రాశుల సగటు 72 మరియు చివరి 7 రాశుల సగటు 79 సం॥ అయిన 7వ రాశి ఎంత ?
#18. 11 రాశుల సంగటు 59. అందులో మొదటి 4 రాశుల సగటు 54 మరియు చివరి 8 రాశుల సగటు 61. అయిన 4వ రాశి ఎంత ?
#19. 13 రాశుల సగటు 73. వాటిలో మొదటి 6. రాశుల సగటు 69, మరియు చివరి 6 రాశుల సగటు 76. అయిన 7వ రాశి ఎంత ?
#20. 11 రాశుల సరాసరి 60. వాటిలో మొదటి 5 రాశుల సరాసరి 56. మరియు చివరి 5 రాశుల సరాసరి 63. అయిన 6వ రాశి ఎంత ?
#21. 4గురు సభ్యులు గల ఒక కమిటీలు 120 కేజీల బరువు గల ఒక స్త్రీ బదులు మరొక పురుషులు చేరగా ఆ కమిటీ సరాసరి బరువు 3 కేజీలు చొప్పున పెరిగింది. కొత్తగా వచ్చిన పురుషుడి బరువెంత?
#22. 18 మంది సభ్యులు గల ఒక కమిటీ సరాసరి వయస్సు 26 సం॥. ఆ కమిటీ నుండి 30 సం॥ గల ఒక వ్యక్తి బదులు మరొక వ్యక్తి రావడం వల్ల కమిటీ సరాసరి వయస్సు 2 నెలల చొప్పున తగ్గింది. కొత్తగా వచ్చిన వ్యక్తి వయస్సు ఎంత ?
#23. 30 మంది విద్యార్థుల సరాసరి వయస్సు 14 సం||. వారి ఉపాధ్యాయుడితో కలిపి సరాసరి వయస్సు. 15 సం॥ అయిన ఉపాధ్యాయుడి వయస్సు ఎంత ?
#24. 24 క్రికెట్ మ్యాచ్లలో ధోని సరాసరి పరుగులు 50. అతని సరాసరి 56 కావాలంటే తరువాత మ్యాచ్లలో ఎన్ని పరుగులు చేయాలి ?
#25. 14 పరీక్షలలో అబ్దుల్ సరాసరి మార్కులు 45, 15వ పరీక్ష తరువాత అతని సరాసరి 42కి చేరింది. ఆ పరీక్షలో అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి ?
#26. 9 రాశుల అంకమధ్యమం 38 గా లెక్కించబడింది. వాటిలో ఒక రాశిని 72కు బదులుగా పొరపాటున 27 అని లెక్కించారు. సరి అయిన సగటు ఎంత ?
#27. 9 విభిన్న రాశుల సగటు 20. గరిష్టంగా ఉన్న 4 రాశులను 2/3 చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న రాశులను 8/3 చొప్పున తగ్గిస్తూ వచ్చిన ప్రస్తుత సగటు ఎంత ?
#28. 6 మంది వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళారు. వారిలో మొదటి 5 మంది యొక్క సరాసరి ఖర్చు రూ. 24. ఆరవ వ్యక్తి ఖర్చు 6 మంది సరాసరి ఖర్చు కన్నా రూ.5 ఎక్కువ. అయిన 6 మంది చేసిన ఖర్చు ఎంత ?
#29. ఒక దత్తాంశంలోని 5, 8, 10, 15, 22 అను రాశుల యొక్క అంకగణిత మధ్యమం నుండి వాటి విచలనాల మొత్తం ఎంత?
#30. 25 అను విలువ నుండి ఒక దత్తాంశంలోని "n" రాశుల విచలనాల 25 మరియు 35 అను విలువ నుండి అవే రాశుల విచలనాల మొత్తం - 25 అయిన ఆ దత్తాంశం అంకగణిత సగటు ఎంత ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️