MATHEMATICS TEST -11 [కొలతలు] TET DSC 2024

Spread the love

MATHEMATICS TEST – 11  [కొలతలు] TET DSC 2024

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 17కి.గ్రా. 600గ్రా. లను గ్రాములలోకి మార్చగా

#2. 79 కి.గ్రా. 969గ్రా. +98కి.గ్రా. 327గ్రా. =

#3. 355 కి.గ్రా. 450గ్రా.- 235కి.గ్రా. 250గ్రా. =

#4. 6600 గ్రా. ÷ 15 =

#5. సుబ్బయ్య తన పొలంలో 120 కి.గ్రా. బెండకాయలు, 520 కి.గ్రా. బీరకాయలు మరియు 150 కి.గ్రా.ల టమాటాలు పండించిన మొత్తం కాయగూరల బరువెంత ? (కి.గ్రా.లలో)

#6. ఒక దుంగ బరువు 24 కి.గ్రా. దానిని మూడు సమాన భాగాలుగా విభజిస్తే, ఒక్కొక్క ముక్క బరువు ఎంత ? (కి.గ్రా.లలో)

#7. 93 లీ. 450మి.లీ. + 675 మి.లీ. =

#8. ఒక పాల వ్యాపారి ఒక టీస్టాల్క 20 లీ. పాలు పోస్తాడు. టీ స్టాల్లోని వ్యక్తి 15 లీ. 125 మి.లీల పాలు వినియోగిస్తే, క్యాన్లో మిగిలే పాలు ఎన్ని ?

#9. ఒక పళ్ళ రసం సీసాలో 2.2 లీ. రసం ఉంది. ఆ పళ్ళరసాన్ని ఎన్ని 200 మి.లీ. పరిమాణంగా గల కప్పులలో నింపవచ్చు?

#10. జాన్ 150 మి.లీ. ఐస్క్రీమ్ కప్పులను అమ్ముతాడు. ఒకవేళ అతను అలాంటివి 18 కప్పులను అమ్మితే ఎంత పరిమాణం గల ఐస్క్రీమ్ను అమ్మినట్టు ?

#11. మహిత వాళ్ళ అక్క మధ్యాహ్నం 3: 00 గంటలకు బయలుదేరి 1 గం|| 4 | ని॥లు ప్రయాణించినది. ఆమె ఏ సమయానికి ఏలూరు చేరినది ?

#12. రైల్వే కొలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలను ఏ విధంగా సూచిస్తారు ?

#13. కొండేపాడులో పాఠశాలలో 10 : 45a.m. నుండి 3 : 45p.m. వరకు ఆటల పోటీలు జరిగాయి. ఆటల పోటీలు జరిగిన సమయం

#14. స్నేహ 4 : 30p.m. కు హోమ్వర్క్ చేయడం మొదలు పెట్టి 80 ని||ల పాటు చేసినది. అయిన ఆమె ఏ సమయానికి పూర్తి చేసినది ?

#15. 5 : 30p.m. సమయం 24 గంటల రూపంలో

#16. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఎన్ని రోజులు ఉంటాయి ?

#17. ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం కానిది ఏది ?

#18. మొరార్జీ దేశాయ్ గారు 29-02-1896న జన్మించారు. 10-04-1995న చనిపోయారు. ఆయన ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నారు ?

#19. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 22-12-1887న జన్మించి, 26-04-1920న మరణించారు. ఆయన జీవిత కాలంలో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చి ఉంటాయి ?

#20. ఈ క్రింది వానిలో 366 రోజులు కలిగిన సంవత్సరం ఏది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *