TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [అస్థిపంజర వ్యవస్థ] TEST- 42
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. అస్థిపంజర వ్యవస్థ అధ్యయనం
#2. ఎముకలు దృఢంగా ఉండటానికి కావలసిన విటమిన్
#3. చిన్నపిల్లల్లో ఉండే ఎముకల సంఖ్య
#4. ఎముకలు ఏర్పడుటకు కావలసిన మూలకాలు
#5. మానవునిలో ప్రక్కటెముకల సంఖ్య
#6. మానవ శరీరంలో 'మడతబందు కీలు’ గల భాగాలు
#7. పూర్తిగా మృదులాస్థిచే నిర్మితమైన అంతరాస్థిపంజరం గల జీవి
#8. రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడేది
#9. ఒక బాలుడు ఒక కుండను నేల నుంచి పైకి తీయాలంటే అతని కదలికలో ఉపయోగపడే కీలు
#10. అంగుళ్యాస్థులలోని కీళ్ళను ఏమంటారు ?
#11. కపాలంలోని ఎముకలు ఏ రకానికి చెందినవి (కీలు రకం)
#12. కింది వాటిలో ఏ కీలు ఎక్కువ దిశలకు కదలికలను చూపుతుంది?
#13. శీర్ష ధరం, అక్షకశేరుకంల మధ్య ఉన్న కీలు ?
#14. మోచేయి, మోకాలు వద్ద ఉండే కీలు ?
#15. మణి బంధం, చీలమండలో ఉండే కీలు ?
#16. కీళ్ళ మధ్య ఉండే ద్రవం
#17. కీళ్ళ అధ్యయనం
#18. మానవుడిలో కటి, తొడ ఎముక కలిసే దగ్గర ఏర్పడే కీలు రకం ?
#19. వెన్నునొప్పిని ఏమంటారు ?
#20. ఈ క్రింది అవయవాలు ఎముకల సంఖ్యను సరిగా జత పరుచుము.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️