TRIMETHODS TEST- 34 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. క్రింది వాటిలో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ
#2. ఏప్రిల్, మే నెలల్లో కరోనా కాటుకు బలైన వ్యక్తుల వివరాలను విద్యార్థి ఒక దినపత్రిక నుండి సేకరించి వాటిని సుదీర్ఘంగా పరిశీలించి, యదార్థాలను చెప్పగలుగుట అనునది ఈ రకమైన దృక్పథం
#3. జిల్లా స్థాయిలో నిర్వహించబడే వైజ్ఞానిక ప్రదర్శనలు ఉత్తమమైనదిగా గుర్తించుటకు పరిగణలోకి తీసుకొనబడని విషయం
#4. పదవ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు, బీజ గణితం ఆధారం చేసుకొని బోధించబడ్డాయి. ఇది సూచించే సహసంబంధం
#5. బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గం
#6. విద్యార్థి యొక్క ఉచ్ఛారణ సరిదిద్దుటకు అనువైన మూల్యాంకన సాధనం
#7. వైఖరికి సంబంధించని దానిని ఎన్నుకోండి.
#8. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈ విధంగా పేర్కొనవచ్చు.
#9. జ్ఞానేతర రంగాలలో వాడబడు ఒక ముఖ్యమైన మూల్యాంకన సాధనం
#10. స్పష్టీకరణలు అనేవి
#11. 'కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదు' అనే దృఢమైన విశ్వాసం కలిగిన విద్యావేత్త
#12. హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం
#13. నాట్య భంగిమలు, ముద్రలు మొదలగు వాటిని బోధించేటప్పుడు సౌష్ఠవ ధర్మాలపై ఆధారపడి ఉంటాయని చెప్పడం, ఈ క్రింది శాస్త్రాల మధ్య సహసంబంధానికి ఉదాహరణ
#14. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది.
#15. క్రింది వాటిలో ఊహించే అవకాశం ఎక్కువగా ఉండే ప్రశ్నరకం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️