TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [మానవ శరీరం – ఆరోగ్యం – పరిశుభ్రత] TEST- 35

Spread the love

TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [మానవ శరీరం – ఆరోగ్యం – పరిశుభ్రత] TEST- 35

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్

#2. ఇంద్రియ జ్ఞానమన్నది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి

#3. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి

#4. ఇంద్రియ జ్ఞానాలు అయిదింటి గూర్చి మొదటగా తెలపినది (2300 సం||ల క్రితం)

#5. వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య

#6. ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి యొక్క ఏ భాగంను ఫోటో ద్వారా బంధిస్తారు ?

#7. కంటిలోని శంకువుల సంఖ్య సుమారుగా ......

#8. ఒక వ్యక్తి యొక్క కంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే, తప్పనిసరిగా కలిగే ప్రభావం

#9. కంటి గుడ్డులో మనకు బయటకు కనపడే భాగం

#10. నేత్ర పటలం నందలి సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడటాన్ని ఏమంటారు ?

#11. ఎ) : నేత్రపటలం నందలి మాక్యులా ఉబ్బుట వలన మాక్యులార్ ఎడిమా వస్తుంది బి) : మాక్యులా లేదా పచ్చ చుక్క ఉబ్బుట వలన దృష్టి దోషం కలుగవచ్చు. పై ప్రవచనాలలో సరియైనది.

#12. కంటినందలి ధృక్నాడీ పెద్దదిగా మారుటను ఏమంటారు ?

#13. నెలలు నిండకుండానే పుట్టే పిల్లలలో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరుగుటను ఏమంటారు ?

#14. కంటిలోని దండాల సంఖ్య సుమారుగా .

#15. పచ్చ చుక్క...... ఇలా అంటారు.

#16. చర్మం నందలి అంతశ్చర్మంలో ఉండేవి.

#17. విటమిన్ల లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి

#18. నాళిక యందు గల రుచికళికల సంఖ్య

#19. నేత్రపటలంలోని ఈభాగమునందు కాంతి గ్రాహకాలు ఉండవు.

#20. మధ్య చెవి అంతరచెవిలోకి దీని ద్వారా తెరచుకుంటుంది.

#21. నేత్రపటలం నందలి దండాలలో ఉండే వర్ణద్రవ్యం

#22. మధ్య చెవి ఎముకల గొలుసునందు ఉండేవి.

#23. మెటాలిక్ టేస్ట్ ఈ క్రింది ఆహార పదార్థాలలో ఉంటుంది.

#24. యుక్త వయసు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం

#25. ‘MSG' అనగా

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *