TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [గాలి] TEST- 33

Spread the love

TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [గాలి] TEST- 33

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. వాతావరణంలో ఆక్సిజన్ శాతం

#2. భూమిని ఆవరించి వున్న గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్ల నిష్పత్తి

#3. మనం పీల్చుకునే ఆక్సిజన్ను కలిగియున్న ఆవరణం

#4. ఈ క్రింది వానిలో బహురూప ఆవరణంలో వుండు పొర

#5. భూమి యొక్క వాతావరణంలో అతి పెద్ద పొర

#6. తొట్టి భారమితిని నిర్మించినవాడు.

#7. ఒక ప్రాంతపు శీతోష్ణస్థితిని నిర్ధారించుటకు ఆ ప్రాంతపు వాతావరణాన్ని పరిశీలించవలసిన కనీస కాలం (సం॥లలో)

#8. నైరుతి ఋతుపవనాలనే ఈ విధంగా పిలుస్తారు.

#9. వేడెక్కిన గాలి పైకి పోవడం వలన పీడనం తగ్గిన ప్రాంతం

#10. ఆమ్లవర్షాలకు కారణం

#11. మేఘాలు వర్షించుటలో ఇమిడియున్న ప్రక్రియ

#12. ఈ క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది?

#13. అణుపరీక్షల వలన వాతావరణాన్ని కాలుష్యం చేయు పదార్థం

#14. వాతావరణం యొక్క మొత్తం ద్రవ్యరాశిలో ట్రోపోస్పియర్ శాతం

#15. ఓజోన్ పొరను కలిగియున్న ఆవరణం

#16. ఉల్కలను కలిగియుండు ఆవరణం

#17. వాతావరణ పీడనాన్ని కొలుచుటకు ఉపయోగించు పరికరం

#18. భారమితి యందు పాదరస మట్టం నిదానంగా తగ్గిన, అది దేనికి సూచన

#19. ఇంకా పిల్లర్ పనిచేయు సూత్రం

#20. మనదేశంలో ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం

#21. ఉష్ణోగ్రత ఎక్కువైతే వాతావరణ సాంద్రత

#22. సాధారణ వాతావరణ పీడనం (సెం.మీ.లలో)

#23. ట్రోపో ఆవరణం నుండి పైకి పోయేకొలదీ ఉష్ణోగ్రత

#24. గాలి ధర్మాలలో మాపనం చేయడానికి వీలులేని ధర్మం

#25. తుఫాను రాబోవుటకు ముందు పాదరస మట్టం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *