TRIMETHODS TEST- 30 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత స్థాయిలు వరుసగా
#2. భారతదేశం గర్వించదగ్గ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం జీవిత విశేషాలను చారిత్రక పద్ధతిలో బోధించుటకు ఉపయోగించవలసిన ఉపగమం
#3. అనుభవాలు, మానవ సంబం లు, పాత్రలు, సందర్భాలు, కథలు, ఉద్వేగాలు, మొ॥ వాటిని సజీవంగా వ్యక్తీకరించే అనుభవ శంఖువులోని సోపానం
#4. 'సాంఘిక ఉపయోగిక ఉత్పాదనా కృత్యాలు' విద్యా ప్రణాళికలో భాగం కావాలని చెప్పినది
#5. పిల్లలు పాఠశాలలో చేరినప్పటి నుంచి వారికి అందించే బోధనాంశాలు, కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్య వ్యాయామ విద్య, పని-కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలు మొ॥ అంశాలన్నింటిలో పిల్లల ప్రగతిని పరిశీలించి నమోదు చేసే రికార్డు.
#6. నిర్మాణాత్మక ప్రకల్పనను ఈ విధంగా కూడా పిలుస్తారు ?
#7. నిగూఢమైన అంశాల్ని హాస్యచిత్రాలుగా మలచి విద్యార్థిలో ఆనందదాయక అభ్యసన కలగజేయడంలో ప్రధాన పాత్ర వహించేవి
#8. "Practical Curriculum Study" గ్రంథ రచయితలు
#9. విద్యార్థి పంటలను నాశనం చేసే చీడపీడలకు సంబంధించిన సమాచార సేకరణకు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరచడం ఈ లక్ష్యానికి సంబంధించినది
#10. ప్రాజెక్టు పద్ధతి క్రింది సూత్రంపై ఆధారపడుతుంది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️