TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [సృజనాత్మకత, సహజ సామర్ధ్య పరీక్షలు] TEST-78
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. క్రింది వానిలో ఎవరిని సహజ సామర్థ్య పితమహుడుగా పిలుస్తారు
#2. సామర్ధ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి,సాధనను ప్రదర్శించుటకు అవసరమైన అంతర్గత శక్మమతలను అభివృద్ధి చెందని సామర్థ్యాలను సహజ సామర్థ్యం అన్నది ఎవరు
#3. DAT పరీక్షలో D దేనిని సూచిస్తుంది
#4. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష లో ఉన్న ఉప పరీక్ష సంఖ్య ఎంత మరియు ఏ తరగతుల వారికి ఈ పరీక్ష ఉద్దేశించింది
#5. డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ లో భాగంగా లేని ఉప అంశం
#6. GATB పరీక్షలో లేని ఉప పరీక్ష
#7. PMA సహజ సామర్థ్య పరీక్ష లో లేని ఉప అంశం
#8. బొడెన్ సృజనాత్మకత రకాలను సంబంధించనిది
#9. విద్యార్థి బ్లాక్ బోర్డ్ అనగానే దానికి సంబంధం ఉన్న చాక్ పీస్, డస్టర్ ఉపాధ్యాయుడులాంటి దగ్గరి సంబంధం ఉన్న పదాలను రాయడం ఏ పరీక్ష
#10. గెట్ జెల్స్, జాక్సన్ రూపొందించిన ఐదు సృజనాత్మకత పరీక్షలలో భాగంగా సంక్లిష్ట ఆకారం ఉన్న వాటిని సరళంగా గుర్తించడం పేర్చడం అనే పరీక్ష కు గల పేరు
#11. క్రింది వానిలో సృజనాత్మకతకు సంబంధించిన సరైన గ్రంథం
#12. సృజనాత్మకత గల వ్యక్తికి ఉండాల్సిన లక్షణం కానిది ఏది
#13. ఏ విషయమైన క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి కొత్త స్వభావసిద్ధమైన తెలివితో అందరికీ భిన్నంగా అసామాన్యమైన నిర్ణయాలు గాని పరిష్కార మార్గాలు కానీ సూచించడమే సృజనాత్మకత అన్నది ఎవరు
#14. పాఠశాలలో సృజనాత్మకతను పెంచేందుకు అనువైన పద్ధతి
#15. కనుక్కోబోయే అంశం యొక్క సృజనాత్మకత యొక్క సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉండే దశనే ఏమని పిలుస్తారు
#16. సృజనాత్మకత స్థాయిలు 5 కాగా వాటిలో స్థాయి కానిదేది
#17. సృజనాత్మకత లక్షణాలు లేదా మూలికాలు పోర్టర్, గిల్ఫర్డ్ ప్రకారం ఎన్ని
#18. స్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారం ఆలోచనల యొక్క ఫలితాలు
#19. వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయం గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్య లేదా ఆలోచన సృజనాత్మకత అన్నది ఎవరు
#20. సృజనాత్మకత అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here