TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SCIENCE(మొక్కలు మరియు జంతువులు) TEST – 23

Spread the love

TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SCIENCE(మొక్కలు మరియు జంతువులు) TEST – 23

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'ఒరైజా సటైవా' అనే శాస్త్రీయ నామం గల వరిని పండించే ప్రదేశం

#2. ఒరైజా సటైవా ఇండికా రకం వరి ఎక్కడ ప్రజాధరణ పొందింది ?

#3. కలుపు మొక్కలు సాగుమొక్కలతో ఈ క్రింది అంశాలలో పోటీపడతాయి ?

#4. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం గల ప్రదేశం ?

#5. ఈ క్రిందివాటిలో వన్యజాతి మొక్కను గుర్తించుము

#6. 'ఆసియా, ఆఫ్రికా, అమెరికా' దేశాలలో ప్రస్తుతం విస్తరించి ఉన్న వన్యజాతి వరి రకాల సంఖ్య ?

#7. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాగులో ఉన్న వరి వంగడాల సంఖ్య సుమారుగా

#8. 'ఒరైజా సటైవా' ఈ క్రింది దేశంలో వన్యజాతి మొక్కగా ఉండేది ?

#9. పాసీఫ్లోరా, బిల్ బెర్జియా అనేవి ఏ రకాలు ?

#10. చెట్లకు చెదలు పట్టకుండా ఏమి పూస్తారు ?

#11. పర్యావరణ పరిరక్షణలో తోడ్పడిన విద్యార్థులకు ఇచ్చే అవార్డు

#12. ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించబడిన వృక్షం

#13. కిరణజన్య సంయోగక్రియలో పిండిపదార్థం ఏర్పడుతుందని నిరూపించుటకు చేయు పరీక్ష ?

#14. సౌరశక్తిని బంధించగల ఏకైక వర్ణద్రవ్య అణువులు ?

#15. పత్రహరిత అణువు ఉత్పత్తికి తోడ్పడే మూలకం ?

#16. కిరణజన్య సంయోగక్రియ ఏ కాంతిలో అధికంగా జరుగును ?

#17. వేరు పీడనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ?

#18. అధిక ఆక్సిజన్ గాఢతలో కిరణజన్య సంయోగక్రియరేటు నిరోధించబడుతుందని గమనించిన శాస్త్రవేత్త ?

#19. దృశ్య కాంతి తరంగదైర్ఘ్యo ?

#20. మొక్కలలో వాయు వినిమయం జరిగే భాగాలు ?

#21. 'బంగారు తీగ' గా పిలువబడే మొక్క ?

#22. 'హాస్టోరియా' అనేది ?

#23. లైకన్లలో భాగస్వాములు ?

#24. తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు ?

#25. కుళ్ళిన పదార్థాల పై పెరిగే మొక్కలు ?

#26. మొక్కలలో జరిగే వాయు వినిమయాన్ని వివరించిన శాస్త్రవేత్త ?

#27. మొక్కలో వాయు మార్పిడి జరిగే ప్రదేశం ?

#28. లైకన్లలో జీవన విధానం?

#29. మొక్కల ఆహార కర్మాగారం ?

#30. కర్బన స్థాపనకు అవసరమయ్యే శక్తి ఈ దశలో తయారవుతుంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *