TRIMETHODS TEST- 10 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనాపద్ధతులు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రింది వాటిలో ఏ సందర్భంలో విద్యార్థి ప్రత్యక్ష అనుభవం పొందలేదు
#2. కంటికి కనిపించకుండా ఆలోచనా ఫలితంగా ఏర్పడే భావనలు
#3. 'మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పవచ్చు కదా !' అని విద్యార్థి దృష్టితో అభిప్రాయపడినవారు ?
#4. సాధారణంగా భావనలు ఎలా ఏర్పడతాయి ?
#5. జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు అని సంపూర్ణంగా విశ్వసించే విధానం
#6. ప్రాజెక్టు పద్ధతి ప్రయోజనం కానిది
#7. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు
#8. చర్చా పద్ధతిలోని సోపానాల సంఖ్య
#9. భూ భ్రమణం, భూ పరిభ్రమణం పాఠ్యాంశాలను అర్థవంతంగా బోధించే పద్ధతి
#10. మానసిక అంశాలైన ఆలోచన, విశ్లేషణ, ఊహ, విచక్షణ మొదలైనవి ఇమిడి ఉండే బోధనా పద్ధతి
#11. ప్రాజెక్టు పద్ధతిలోని ఏ సోపానం థార్న్ క్ ఫలిత నియమాన్ని పోలి ఉంటుంది ?
#12. ఆర్థికంగా సులువైనదిగా ఉంటూ, తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు బోధించే పద్ధతి
#13. సహజమైన ఆధారాలను విద్యార్థులకు పరిచయం చేసి అనుభవాలు కల్గించి, స్వీయ అవగాహనకు తోడ్పడే అతిముఖ్యమైన పద్ధతి
#14. 'సంధానం ఏర్పరచడం' అనునది విచారణాధార ఉపగమంలో ఏ ప్రక్రియను సూచిస్తుంది ?
#15. సమస్యా పరిష్కార పద్ధతిలో సమస్య యొక్క పరిధిని తెలుసుకునే సోపానం
#16. చింతగింజలను లెక్కించడం ద్వారా కూడికలు నేర్పించడం ఈ క్రింది వాటిలో ఏ బోధనా నియమాన్ని సూచిస్తుంది ?
#17. క్రింది వాటిలో సూచన పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేని విజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతి
#18. పాఠ్య పుస్తకాన్ని మూసివేసి అందులో ఏమున్నదో కనుక్కోమనే బోధనా పద్ధతిగా విమర్శించబడిన పద్ధతి ?
#19. చర్చా పద్ధతిలో నాయకుడు
#20. ప్రయోగశాల పద్ధతి ప్రకారం బోధన చేయాలనుకున్న ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించవలసినది.
#21. బోధన మూర్తం నుండి అమూర్తానికి, అమూర్తం నుండి మూర్తానికి పోయే బోధనా పద్ధతులు వరుసగా
#22. ప్రాజెక్టు పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు
#23. వెల్టర్ ప్రకారం సర్వవ్యాప్తమైన సహజ సిద్ధ స్థితిని నిర్ధారించే పద్ధతి
#24. ఉపాధ్యాయుడు విద్యార్థులకు 'పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు' అంటారని వివరిస్తూ వాటికి ఉదాహరణగా ఆవు, గేదె, మేక మొదలగు వాటిని సూచించడం
#25. ఉపాధ్యాయుడు వెర్నియర్ కాలిపర్స్ ఉపయోగిస్తూ, చిన్న చిన్న పొడవులు కొలిచే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తూ, ప్రదర్శిస్తున్నాడు. ఈ చర్య అనుసరించే పద్ధతి
#26. అన్వేషణ పద్ధతిలో విద్యార్థి
#27. విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు, పరిశోధనల్లో పాల్గొని ఫలితాలను విశ్లేషించగలగడం ఏ రకమైన కృత్యం
#28. క్రింది వాటిలో ఆగమన పద్ధతికి సంబంధించని అంశం
#29. క్రింది వాటిలో మౌఖికేతర కృత్యం
#30. వినియోగదారుల రకం ప్రకల్పనగా పిలువబడేది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here