TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [వైయుక్తిక బేధాలు-ప్రజ్ఞ, సహజ సామర్ధ్యము,వైఖరులు,అభిరుచులు] TEST-76

Spread the love

TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [వైయుక్తిక బేధాలు-ప్రజ్ఞ, సహజ సామర్ధ్యము,వైఖరులు,అభిరుచులు] TEST-76

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బాలరాజు అనే ఉపాధ్యాయుడు ఒక అంధుల పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న అంధుల ప్రజ్ఞను తెలుసుకోవాలనుకొన్నాడు. అయితే అతడికి ఉపయోగపడు పరోక్ష

#2. స్టాన్ పర్డ్ - బీనే ప్రజ్ఞామాపనిని రూపొందించింది ఎవరు

#3. భారతీయుల కోసమే ప్రజ్ఞా పరీక్షను రూపొందించినవారు

#4. అలెగ్జాండర్ పాస్ ఎ లాంగ్ పరీక్షలో గల కార్డుల సంఖ్య

#5. మైకెల్ జాక్సన్ ఏ పాటకైన చక్కటి నృత్యాన్ని నేర్పుగా చేస్తే గార్డినర్ ప్రకారం అతని ప్రజ్ఞ.

#6. చిత్ర నిర్మాణ పరీక్షలో గల మొత్తం చిత్రాల సంఖ్య

#7. జనరల్ మెంటర్ ఎబిలిటి టెస్ట్ ఫర్ చైల్డ్రన్ పరీక్ష ఏ వయస్సు వారికి ఉద్దేశించింది

#8. ప్రజ్ఞాలబ్ది అనే భావన మొదట ఈ పరీక్షలో ఉపయోగించారు

#9. గార్డినర్ ప్రకారం ప్రజ్ఞ ఎన్ని రకాలు?

#10. పదాలను ఉపయోగించడంలో భాషను వ్రాయడంలో నేర్పుకలవారు గార్డినర్ ప్రకారం?

#11. హావభావాలకు తగ్గట్లుగా శరీర కదలికలు గలవారు గార్డినర్ ప్రకారం

#12. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి

#13. హ్యూమన్ కంప్యూటర్ గా పిలువబడే శకుంతలా దేవి గణితాన్ని వేగంగా చేస్తే గార్డినర్ ప్రకారం ఆమె ఏ ప్రజ్ఞను కలిగిఉంది.

#14. రఫియా సైకాలజీలోని అభ్యసనములో ఎక్కువ మార్కులు తెచ్చుకొని మూర్తిమత్వంలో తక్కువ మార్కులు తెచ్చుకుంటే ఇది ఏ బేధం

#15. RSPM పరీక్షను రూపొందిన వారు కానిది

#16. కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకు పట్టే సమయం

#17. ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ గార్డినర్ ప్రకారం ఈ ప్రజ్ఞ అధికం

#18. గార్డినర్ ప్రకారం వీరు స్వీయనేర్పరులు

#19. ప్రకృతి అందాలను ప్రేమించేవారు గార్డినర్ ప్రకారం

#20. జాన్ మేయర్, పీటర్ సలోవేలు ఉద్వేగాత్మక ప్రజ్ఞపై వ్రాసిన వ్యాసం పేరు

#21. "ఇంక్వయిరీ ఇంటు హ్యుమన్ ఫ్యాకల్టీ ఇట్స్ డెవలప్ మెంట్"

#22. ప్రజ్ఞా పరీక్షలలో గుర్తించలేని ప్రజ్ఞ ఏది

#23. క్రింది వాటిలో దిశ, తీవ్రత, వ్యాప్తి దీని యొక్క లక్షణాలు

#24. క్రింది వానిలో గార్డినర్ ప్రజ్ఞారకమునకు చెందని అంశము

#25. "ప్రజ్ఞా పరీక్షలు గణించేదే ప్రజ్ఞా" అన్నది ఎవరు

#26. విద్యార్థి శారీరక, మానసిక, వయస్సులు సమానమైతే ప్రజ్ఞా లబ్ధి ఎంత

#27. సమాధానాలను ఇచ్చిన సమయంలోనే పూర్తిచేసే పరీక్షలు

#28. స్టాన్ ఫర్డ్ - బీనే ఏ సంవత్సరం మాపని రూపొందించబడినది

#29. ప్రజ్ఞాలబ్ధి సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి

#30. SVIB ని రూపొందించినది ఎవరు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *