TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (మనరాష్ట్రం (తెలంగాణ)) TEST – 17
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. భారతదేశ వారసత్వ జంతువు
#2. భారత జాతీయ వృక్షం
#3. తెలంగాణ రాష్ట్ర పుష్పం
#4. తెలంగాణ రాష్ట్ర చెట్టు
#5. ఈ క్రిందివానిలో మనరాష్ట్ర పక్షిని గుర్తించండి
#6. ఈ క్రిందివానిలో తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో లేని చిహ్నం
#7. ఈ క్రిందివానిలో జాతీయ జలచరం
#8. ఈ క్రింది జతలలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి
#9. జాతీయ పతాకం రూపకర్త
#10. భారత కాలమానంను నిర్ణయించు రేఖాoశం
#11. చెరువు నిండిన తర్వాత అదనపు నీటిని సురక్షితంగా బయటకు పంపే మార్గానికి గల పేరు
#12. పానగల్లు చెరువు గల జిల్లా
#13. రామప్ప దేవాలయం ఈ జిల్లాలో ఉంది
#14. పానగల్లు చెరువును నిర్మించిన కాకతీయ పాలకుడు
#15. పానగల్లు చెరువు తీరాన గల దేవాలయం
#16. హుస్సేన్ సాగర్ ను నిర్మించినది
#17. ఉస్మాన్ సాగర్ చెరువు ఈ నది యొక్క ఉపనది పై నిర్మించారు
#18. ఈ క్రింది నగరాలలో సరస్సుల నగరంగా పేరుగాంచింది
#19. ఈ క్రిందివారిలో ఉదయ్ పూర్ నగరానికి సంబంధం లేనిది
#20. సా.శ. 1362లో పిచోలా సరస్సును నిర్మించినది
#21. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు
#22. ఈ క్రిందివారిలో రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యులు కానివారు
#23. భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన కాలం
#24. ఈ క్రిందివానిలో లిఖిత రాజ్యాంగం లేని దేశం
#25. భారత రాజ్యాంగం ప్రవేశికలో లేని పదంను గుర్తించుము
#26. ఈ క్రిందివానిలో భారతదేశంలో జన్మించిన మతo
#27. భారతదేశంలో గల మతాల వారీగా జనాభాను ఎక్కువ సంఖ్య నుండి తక్కువకు గుర్తించుము 1)హిందూ 2)ముస్లింలు 3)క్రైస్తవులు 4)సిక్కులు
#28. పార్లమెంటులో ప్రస్తుత సభ్యుల సంఖ్య
#29. నేపాల్ లో రాచరికం రద్దు చేయబడిన సంవత్సరం
#30. రాజ్యాంగ సభకు, రాష్ట్రాలకు, సంస్థానాలకు స్థానాలు కేటాయింపు జరిపినది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here