TRIMETHODS TEST- 6 TET DSC PAPER-1 SGT PAPER-2 SA  [బోధనా ఉద్దేశ్యాలు -లక్ష్యాలు – స్పష్టీకరణలు -విద్యా ప్రమాణాలు – విలువలు]

Spread the love

TRIMETHODS TEST- 6 TET DSC PAPER-1 SGT PAPER-2 SA  [బోధనా ఉద్దేశ్యాలు -లక్ష్యాలు – స్పష్టీకరణలు -విద్యా ప్రమాణాలు – విలువలు]

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'విద్యార్థి దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలు కొనియాడాడు' ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ

#2. 'రెండు రాశులను భాగించగా వచ్చిన ఫలితాన్ని విద్యార్థి సరిచూసెను' అనునది

#3. రష్యా, చైనా, ఇంగ్లాండ్, ఇండియాలలో పెద్ద దేశాన్ని వేరుచేయడం సూచించే లక్ష్యం

#4. సారనాథ్ స్థూపాన్ని నిర్మించినది ఎవరు ? అనే ప్రశ్నకు స్పందించడంలో విద్యార్థిలో నెరవేరే లక్ష్యం

#5. ఆహారధాన్యాలు పాఠ్యాంశం విన్న విద్యార్థి పంట పొలాన్ని సందర్శించడం

#6. 'మూల్యాంకనం, లాక్షణీకరణం, సహజీకరణం, విశ్లేషణం' వీటిలో విభిన్నమైనది

#7. విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న వివిధ ఆకారాలు వైశాల్యాల భావనల ఆధారంగా ఇంటి స్థల వైశాల్యం గణించినట్లైతే ఆ విద్యార్థి అభ్యసన ఫలితం ఏ లక్ష్యం ?

#8. 18 పర్వాల మహాభారతాన్ని 10 నిమిషాలలో చెప్పడం

#9. మానసిక సామర్థ్యాలు ఏ రంగానికి చెందును ?

#10. క్రింది వాటిలో భావావేశరంగానికి చెందిన లక్ష్యము

#11. నాణేనికి ఇరువైపులా ఉన్న బొమ్మ, బొరుసు లాంటివి

#12. తగిన పరిమాణాలతో పటాలను, రేఖాచిత్రాలను గీయుట అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ

#13. 'హక్కులు విధులు' పాఠ్యాంశం విన్న విద్యార్థి జాతీయ పతాకాన్ని గౌరవించడం

#14. పాఠ్య పథక రచన' అనునది

#15. వర్షాలు పడకపోవడానికి గల కారణం అడవులు తక్కువగా ఉండటమే అని పరికల్పన చేసిన విద్యార్థి సాధించే లక్ష్యం

#16. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో రెండో అత్యున్నత స్థాయి లక్ష్యం

#17. 'విసర్జక వ్యవస్థ' పటం గీయడంలో దోషాలు గుర్తించిన రాజు అనే విద్యార్థిలో నెరవేరిన బోధనా లక్ష్యం .

#18. 'ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న' అని అభిప్రాయపడినవారు?

#19. క్రింది వాటిలో అవగాహన స్పష్టీకరణ కానిది

#20. అనూష అనే విద్యార్థిని CH 3, OH ను మిథైల్ ఆల్కహాల్ అని రాయడంలో సాధించిన విద్యా లక్ష్యము

#21. కింది స్పష్టీకరణలు సరైన విధంగా జత చేయండి.

#22. అంతర్వృద్ధిని అనుసరించి వ్యక్తి అనుభూతుల్లో కలిగే ప్రవర్తనను వివరించే రంగం

#23. ప్రస్తుతం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు బోధనా లక్ష్యాలకు బదులుగా విద్యా ప్రమాణాలను అనుసరించాలని సూచించినవారు

#24. విద్యార్థి తన భావాలను సరళంగా, స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా వ్యక్తపరచడంలో నెరవేరిన నైపుణ్యం

#25. 'భూమి' పాఠ్యాంశం విన్న అమల భూమి నమూనా అయిన గ్లోబును తయారు చేయడం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *