TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TS 6th CLASS TELUGU MOCK TEST-15

Spread the love

TS TET DSC  PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-15

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఎలమి, ముదము అను పదాలకు అర్థమేమిటి ?

#2. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ?

#3. 'చెరువు' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#4. కుర్యాల శాసనంలో ఎన్ని కందపద్యాలు కలవు ?

#5. సౌధం : భవనం : : సుద్దులు : ..........?

#6. మేఘం అనే పదంకి సమానార్థక పదంని గుర్తించండి ?

#7. 'దేవళం' పదానికి సమానార్థక పదం ఏమిటి ?

#8. కుక్షి' అనే పదానికి అర్థమేమిటి ?

#9. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ?

#10. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#11. విరించి, విపంచి పదాల అర్థాలను వరుసగా గుర్తించండి ?

#12. సరియైనది గుర్తించండి ?

#13. కదనం, కంతకం అనే పదాల అర్థాలను గుర్తించండి ?

#14. కన్నమ్మ కష్టాలు అనే జాతీయం అర్థమేమిటి ?

#15. క్రింది వాటిలో జాతీయంని గుర్తించండి ?

#16. క్రింది వాటిలో జాతీయంని గుర్తించండి ?

#17. కరం, కర్కాటకం అనే పదాల నానార్థాలు ఏమి ?

#18. 'స్వగతం' అంటే అర్ధమేమిటి ?

#19. స్వగతం' ఏ పురుష కథనంలో సాగుతుంది ?

#20. 'చీమలబారు' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#21. 'చీమలబారు' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#22. 'మాన్యాలు' అనగా అర్ధమేమిటి ?

#23. పొట్లపల్లి రామారావు గారి ప్రసిద్ధ రచన ఏమిటి ?

#24. ఈ క్రింది వాటిలో ద్వంద్వ సమాసంకి ఉదాహరణ ?

#25. క్రింది వాటిలో సరియైనది ఏది ?

#26. క్రింది వాటిలో సంస్కృత భాష ప్రాధాన్యమున్న అక్షరం ఏమిటి

#27. తెలుగు వర్ణమాలలో అచ్చుల సంఖ్య ఎంత ?

#28. తెలుగు వర్ణమాలలో హల్లుల సంఖ్య ఎంత?

#29. 'చీమలబారు' అనే పాఠ్యాంశం పొట్లపల్లి రామారావు రచించిన ఏ " రచన నుండి గ్రహించబడింది ?

#30. పొట్లపల్లి రామారావు గారి ప్రసిద్ధ రచనను ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *