Trimethods Test-1 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [శాస్త్రాలు – స్వభావాలు చరిత్ర-అభివృద్ధి పరిధి- చరిత్ర – అభివృద్ధి ]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు' అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది.?
#2. 'విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు' ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది ?
#3. MATHEAMTICS కు సంబంధించి సరైనది..?
#4. 'సంఖ్యలు మేథస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం' అని వివరించిన విద్యావేత్త..?
#5. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, విద్యా గమ్యాలుగా వర్గీకరించినది..?
#6. ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం
#7. సున్నా కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నవారు
#8. అజ్ఞాత రాశిని 'హౌ' లేదా 'హీప్' అని పిలిచినవారు
#9. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి, సంఖ్యా విధానాన్ని 'అర్థమెటికా' అనీ, గణన విధానాన్ని 'లాజిస్టికా' అని పేరుపెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు
#10. 'ఇంట్రడక్టియో అర్థమెటికా' గ్రంథకర్త
#11. 'ఇంట్రడక్టి అర్థమెటికా' అనేది ఏ గణితాంశాన్ని వివరిస్తుంది?
#12. భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాడారు ?
#13. కింది వాటిలో సరైనది
#14. ఆర్యభట్టను నలందా విశ్వ విద్యాలయ కులపతిగా నియమించిన గుప్తరాజు
#15. ఆర్యభట్ట తన 23వ ఏట రచించిన 'ఆర్యభట్టీయం'లోని ఏ పాదాన్ని 'దశగీతికా సూత్రం' అంటారు ?
#16. ఆర్యభట్టీయంలో శ్లోకాల సంఖ్య
#17. భాస్కరాచార్యుని గురువు
#18. 'కరణ కుతూహలం' గ్రంథకర్త
#19. అంకగణిత సమస్యలను సాధించడానికి 'మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్'ను అనుసరించినవారు
#20. సంఖ్యా ధర్మాలపై పరిశోధించి, సంభావ్యతను గణించే పద్ధతి కనుక్కొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త
#21. SCIENTIA, SCIRE అనే లాటిన్ పదాలకు అర్థం
#22. అరబిక్లో 'ఇల్మి' అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు ?
#23. జతచేయండి.
#24. విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి ?
#25. క్రింది వాటిలో విజ్ఞానశాస్త్ర ఉత్పత్తి రూపాలు కానివి
#26. ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్తానుభవ నిజాలే
#27. పాయింకేర్ ప్రకారం విజ్ఞానశాస్త్రం నిర్మాణంలో ఉన్న భవనం అయినపుడు వాటి పునాదులు, నిలువు స్తంభాలుగా పిలవబడేది వరుసగా
#28. 'నీటిలోతు పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు' ఏ రకమైన 'పరికల్పన ?
#29. 'సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి, గుళకరాళ్ళు ఏరుకున్న పనివాడిని నేను' అని తనకు తానుగా సంభోధించుకున్న శాస్త్రజ్ఞుడు
#30. షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- CLICK HERE TO JOIN INSTAGRAM