TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 9
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఏకాంబరేశ్వర ఆలయం ఇచ్చట
#2. కులీకుతుబ్‌షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం
#3. చిట్టచివరి గోల్కొండ పాలకుడు
#4. ఈ క్రింది వానిలో మల్కీభరాముడుగా పేరు గాంచినది.
#5. హైదరాబాద్ నగర వాస్తు శిల్పి
#6. క్రింది వానిలో మహ్మద్ కులీ కుతుబ్‌షా నిర్మాణం కానిది
#7. హయత్ భక్షి భేగం పేరు మీదుగా ఏర్పడినది
#8. సా.శ. 1687లో గోల్కొండను ఆక్రమించుకున్న మొగల్ చక్రవర్తి
#9. కుతుబ్‌షాహిల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా
#10. కంచర్ల గోపన్నను జైలులో పెట్టిన గోల్కొండ సుల్తాన్
#11. హుస్సేన్ సాగర్ వీరి కాలంలో నిర్మించబడింది.
#12. దక్కన్ ఉర్దూ భాష ఇతని కాలంలో గ్రాంథిక భాష పొందింది.
#13. హుస్సేన్ సాగర్ నిర్మించిన సంవత్సరం
#14. స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారత ప్రధాని జాతినుద్దేశించి ఇచ్చట నుండి ప్రసంగిస్తారు
#15. షాజహాన్ చివరిలో శేషజీవితం ఇచ్చట గడిపారు
#16. అస్సాంను జయించిన మొఘల్ చక్రవర్తి
#17. మొగలుల అధికారాన్ని ధిక్కరించిన రాజపుత్రులు
#18. అబుల్ ఫజల్ ఈ విధానం అమలుపరుచుటకు అక్బర్‌కు సహకరించాడు
#19. సర్వాయి పాపన్న ఈ మొగల్ చక్రవర్తికి సమకాలీనుడు
#20. అసఫియా గ్రంథాలను నిర్మించినది
#21. మొగలులు ఈ ప్రాంతానికి చెందినవారు
#22. బాబర్ ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం
#23. భారత యుద్ధతంత్రంలో మరఫిరంగులు ప్రవేశపెట్టినది
#24. బాబర్ వీరిని ఓడించి ఢిల్లీలో మొగల్ రాజ్య స్థాపన చేశాడు
#25. హుమయూన్‌ను ఓడించి ఇరానికి పారద్రోలినది
#26. హుమయూనక్కు సహకరించిన పర్షియా రాజు
#27. అక్బర్ పరిపాలనా కాలం
#28. ఔరంగజేబు మొగల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు
#29. ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినది
#30. ఔరంగజేబు గోల్కొండ ఆక్రమించిన సంవత్సరం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here