TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 7
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కితాబ్-ఉల్-హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించినది.
#2. చౌహాన్లచే పరిపాలించబడిన ప్రాంతం
#3. సా.శ. 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ ను ఓడించినది.
#4. చోళుల కాలంలో ఈ విగ్రహాల తయారీ ప్రసిద్ధి చెందింది.
#5. చోళ రాజ్య స్థాపకుడు
#6. గంగైకొండ చోళపురం దేవాలయం నిర్మించినది.
#7. చోళుల కాలంనాటి గ్రామీణ పాలనను తెలుపుతున్న శాస
#8. చోళులు, బ్రాహ్మణులకు దానం చేసిన భూమికి గల పేరు
#9. ఈ క్రింది పాలకులు వారు పరిపాలన చేసిన ప్రాంతాలకు సంబంధించి తప్పుగానున్న జతను గుర్తించుము.
#10. ఈ క్రింది వారిలో 'హిరణ్యగర్భ' అనే సంస్కారం చేసినది.
#11. ప్రతిహర నాగభటునిచే ఓడించబడిన అనార్త అనే ప్రాంతం ఇచ్చట గలదు
#12. కావేరి డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతులు
#13. చోళుల కాలం నాటికి చెందిన 'నగరం' అనగా
#14. ఉత్తర మేరూర్ శాసనం ప్రకారం గ్రామ సభకు పోటీ చేయుట ఉండవలసిన కనీస వయస్సు
#15. పెరియ పురాణం ఈ కాలానికి చెందింది.
#16. సా.శ.1000 నుండి 1350 మధ్య కాలానికి చెందిన కథను గుర్తించుము
#17. మొదటి తెలుగు పద్యకావ్యం
#18. ప్రతాపరుద్ర చరిత్ర వ్రాసినది
#19. కాకతీయ రాజులను ఇలా పిలిచారు
#20. కాకతీయుల రాజధానిని ఓరుగల్లుకి మార్చినది
#21. వేయి స్థంభాల ఆలయం ఇచ్చట గలదు
#22. రుద్రమదేవి పాలనా కాలం గుర్తించుము.
#23. రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు
#24. ఢిల్లీని పరిపాలించిన మహిళా రాణి
#25. చివరి కాకతీయ పాలకుడు
#26. నాయంకర విధానం ఒక
#27. మోటుపల్లి అభయ శాసనం జారీ చేసినది
#28. కాకతీయుల పాలన అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్
#29. కాకతీయ రాజ్యం అంతమైన సంవత్సరం
#30. క్రీ.శ. 14వ శతాబ్దంలో పల్నాటి వీరుల చరిత్ర రచించినది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here