TS TET DSC PAPER-1 SGT 5th CLASS TELUGU MOCK TEST-8

Spread the love

TS TET DSC PAPER-1 SGT 5th CLASS TELUGU MOCK TEST-8

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "మనజెండా" పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#2. "స్వరభారతి" అనే గేయ సంకలనంని రచించిందెవరు ?

#3. "ధరాతలం" అనగా అర్థమేమిటి ?

#4. "భారతకోకిల" అని పెరుగడించింది ఎవరు ?

#5. వానాకాలంలో "అంబరంలో పర్జన్యాలు" ముసురుకొస్తాయి. అనే వాక్యలో గీత గీసిన పదాల అర్థాలు గుర్తించండి ?

#6. మనజెండా పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#7. "శమీవృక్షం" అని ఏ వృక్షంని పిలుస్తారు ?

#8. "యాదగిరి గుట్ట" పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?

#9. "యాదగిరి గుట్ట" పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది ?

#10. యాదర్షి ఏ ముని యొక్క కుమారుడు ?

#11. ఎవరి పేరు మీదగా యాదగిరి గుట్టకు ఆ పేరు వచ్చింది ?

#12. యాదగిరి గుట్ట మీద ఉన్న గుండం పేరేమిటో గుర్తించండి ?

#13. "అష్టోత్తరాశతం" అనేది ఏ సంఖ్యను సూచిస్తుందో ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#14. తెలంగాణ రాష్ట్రంలో దూరదర్శన్ ఛానల్ పేరు ఏమిటో గుర్తించండి ?

#15. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ?

#16. శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తెలంగాణాలో ఎక్కడ ఉంది ?

#17. ఈ క్రింది క్రియలలో జరుగుతున్న పనిని తెలిపే క్రియను గుర్తించండి ?

#18. ఆదిత్య రేపు కరీంనగర్ వెళతాడు అనేది ఏ కాలపు వాక్యంకి చెందునో గుర్తించండి ?

#19. సాలార్ జంగ్ మ్యూజియంలో అధిక వస్తువులను సేకరించింది ఎవరు ?

#20. సాలార్ జంగ్ మ్యూజియంలో ఉన్న అర్భుత శిల్పమైన రెబెక్కా శిల్పంని రూపొందించిన శిల్పి ఎవరు ?

#21. "సాలార్ జంగ్ మ్యూజియం" పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#22. నీడ ఖరీదు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#23. ఈ క్రింది వాటిలో అసమాపక్రియ కాని దానిని గుర్తించండి ?

#24. వాక్యభావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియా పదాలు కానిదేది ?

#25. నేను క్రింద పడిపోయాను అనే వాక్యంలో సమాపక క్రియను పూర్తి భావాన్ని ఇవ్వని క్రియని మార్చగా ఎలా మారినో గుర్తించండి ?

#26. మహాభారతాన్ని సంసృతంలో రచించిన వారు ఎవరు ?

#27. ఈ క్రింది వారిలో ఏ కవికి కవిత్రయంలో స్థానం లేదు ?

#28. ఈ క్రింది వారిలో ఏ కవికి మహాభారతంని తెనుగీకరించిన అనుభవం లేదు ?

#29. "అలిగిన నలుగక, యెగ్గులు పలికిన మణి విననియట్లు ప్రతివచనంబుల్......' అనే పద్యంని రచించిన కవి ఎవరు ?

#30. "ధనమును, విద్యయు, వంశం బును, దుర్మతులకు మదంబుబొనరించును, స......' అనే పద్యం ఏ కవి కలం నుండి ఒలికింది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :-CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *