TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [పియాజె, కోల్ బర్గ్, చామ్ స్కీ, ఎరిక్ సన్, కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు] TEST-63
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సాంశీకరణంలో శిశువు పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకుంటే కాని ఈ సందర్భంలో శిశువు పరిసరాలకు తగ్గట్టుగా తాను మారుతాడు?
#2. శిశువు కొత్త పరిస్థితులను అర్ధం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం అనే భావనగా దీనిని పిలుస్తారు?
#3. ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు అనే పదజాలం మనకు పియాజె ప్రకారం ఏ దశలో కన్పిస్తాయి?
#4. క్రింది వాటిలో అత్యంత విశ్లేషణాత్మకమైన, మానసిక పరిణితిగా దీనిని చెప్పవచ్చు.
#5. భవాని ఎల్లప్పుడు బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణించరదు అది చాలా తప్పు, అలాగే చెట్లను నరికివేయరాదు లాంటి అంశాలు తన మిత్రులతో చెప్తూ ఉంటే ఆమె కోల్ బర్గ్ ప్రకారం ఏ దశ?
#6. ఈ దశలోని విద్యార్థి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడం అనే విషయాన్ని ప్రక్కన పెట్టి తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు?
#7. పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు 'కార్యకారక సంబంధాన్ని ఏర్పర్చుకుంటారు?
#8. చామ్ స్కి భాషార్జాన చేసే యంత్రాలుగా పిల్లల్లో ఏ అవయవాన్ని పోల్చాడు ?
#9. ప్రపంచ విఖ్యాత భాషా శాస్త్రవేత్త చామ్ స్కి భారతదేశంలో గల ఏ వ్యాకరణవేత్త యొక్క సేవలను కొనియాడాడు?
#10. కార్ల్ రోజర్స్ కి సంబంధించిన గ్రంథం?
#11. కార్ట్ రోజర్స్ ప్రకారం 'ఆత్మ' కు సంబంధించి సరైన భావన కానిది?
#12. రాబర్ట్ జేమ్స్ హావిగ్ హారస్ట్ ప్రకారం ఏ దశలో ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించి పెళ్ళి చేసుకుని స్థిరపడలనుకుంటాడు.
#13. ఎరిక్ ఎరిక్ సన్ సాంఘీక వికాస దశలలో 'విశ్వశనీయత' అనే సద్గుణాన్ని శిశువు ఏ దశలో పొందుతాడు.
#14. 'చొరవ-అపరాదం" అనే లక్షణాన్ని ఈ దశలో మనం చూడవచ్చు.
#15. క్రింది వానిలో రచయితలు వారు వ్రాసిన పుస్తకాల ఆధారంగా సరికాని జత?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here