TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [పెరుగుదల-వికాసం,దశలు,నియమాలు,అనువంశికత, పరిసరాలు] TEST-58
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రింది వానిలో గణనాత్మకమైనది, గుణాత్మకమైనది?
#2. క్రింది వానిలో గుణాత్మకం కానిది?
#3. 3 నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేము అదే శిశువు సంవత్సరాలకు ఎవరి ప్రయత్నం లేకుండా పరిగెత్తగలడు. దీనికి కారణం ?
#4. వ్యక్తుల సుఖదుఃఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిద్యానికి పరిసరాలు కారణం కాదని జన్యువులే కారణం అని తెలియజేసిన అనువంశిక వాది ఎవరు?
#5. ఈ దశలో శిశువు ప్రధానంగా జననపూర్వ పరిసరాలకు మరియు జననాంతరా పరిసరాలకు మధ్య సర్దుబాటు చేసుకుంటాడు?
#6. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం, పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను రెంటిని సూచిస్తుంది అని తెలిపిన వ్యక్తి ?
#7. శిశువు హఠాత్తుగా నడిచినట్టు అనిపించిన, భూకంపం, వర్షం వచ్చినాఅది హఠాత్తు పరిమాణం కాదు అని తెలిపే వికాస నియమం ?
#8. సంయుక్త బీజము ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది
#9. ఈ క్రిందివానిలో పరిసరవాది కానిది ఎవరు ?
#10. 'అడోల్సరి' అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది ?
#11. శిశువులో మొట్టమొదటగా కన్పించే ఉద్వేగం?
#12. జన్యుశాస్త్ర పితామహుడు
#13. శైశవ దశలో గల 'శివాని' ప్రశ్నలు వేస్తుంది కాని సమాదానాలు కోసం వేచియుండదు అయితే ప్రశ్నించడం అనేది 'శివాని' యొక్క ఈ వికాసంలో భాగంగా చెప్పవచ్చు?
#14. వికాసం, పరిణితి రెండూ ఈ ప్రక్రియలే.
#15. అనువంశికత,పరసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here