TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు] TEST-38
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. అబ్జర్వేషన్ డోమ్ ను కనుగొన్నదెవరు
#2. ఒక ప్రత్యేక వికాస దశ వద్ద వేర్వేరు వ్యక్తులపై బేధాన్ని పరిశీలించడం ఏ పద్ధతి
#3. విద్యార్థుల జీవితంలో పాఠశాలలో ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాల సంపుటి.
#4. సాంఘిక మితి పరీక్షను రూపొందించిన శాస్త్రవేత్త
#5. ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారము సరియైనది కానిది అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ క్రింది పద్ధతిని ఉపయోగించవచ్చును.
#6. పోలీసులు సివిల్ దుస్తులలో ఉండి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టుటకు ప్రజల మధ్యలో తెలియకుండా సంచరించడం
#7. సమరూప కవలలు
#8. మధ్యాహ్న భోజనం యొక్క ప్రభావం విద్యార్థుల హాజరుపై తెలుసుకునే ప్రయోగంలో మధ్యాహ్న భోజనం
#9. ఈ పద్ధతి ద్వారా పాఠశాలలకు, గృహానికి వారధి నిర్మించి విద్యార్థుల సమస్యను అదుపులో ఉంచవచ్చు.
#10. ప్రయోగంలో హఠాత్తుగా వచ్చే అలసట ఒక
#11. పసిపిల్లలు, జంతువులు, పక్షుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి శ్రేష్ఠమైన పద్ధతి
#12. కొన్ని పరిస్థితులలో శరీరానికి కావాలని దెబ్బలు, గాయాలు ఏర్పరచి వ్యక్తి ప్రవర్తనను గమనించడం.
#13. అభ్యసనంపై వేగం యొక్క ప్రభావం తెలుసుకోవడంలో వేగంఒక
#14. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అవసరమైన పరికరం.
#15. ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఉద్దీపనలనుగానీ, ఉద్దీపింపచేసే పరిస్థితులనుగాని తాను పరీక్షించదలుచుకున్న పద్ధతిలో మలచుకొనే చరం.
#16. క్రింది వానిలో వ్యక్తి అధ్యయన పద్దతిగా పిలువబడనది
#17. ఒక అమ్మాయికి కావాలని గాయాలు తగిలేటట్లు చేసి తన ఏడుపును ఉద్వేగాన్ని పరిశీలిస్తే ఇది ఏ పరిశీలన ?
#18. పావ్ లోవ్ ప్రయోగంలో ఆహారం స్వతంత్ర చరం కాగా మరి లాలాజలం ?
#19. అంతఃదృష్టి అభ్యసన సిద్ధాతంలో కోయిలర్ ప్రయోక్త కాగా మరి చింపాంజీ ?
#20. 14 రోజులు హాస్పిటల్ లో చికిత్సలో భాగంగా ఉన్న కోనా వ్యాధి బాధితుడు బయటికి వచ్చిన తరువాత అతడు అనుభవించిన మానసిక సంఘరణను ఇంట్లో వాళ్ళతో చెప్పడంలో అతడు ఉపయోగించిన పద్ధతి ?
#21. అంతపరిశీలన పద్ధతికి సంబంధించిన సరికాని అంశం ?
#22. విద్యార్ధుల ప్రవర్తనా తీరు, మాట్లాడేవారు, వస్త్రధారణ సెలెఫోన్ లో ఉండే టిక్ టాక్ యాప్ ప్రభావంతో టిక్ టాక్ వీడియోలు ఏ చరంగా పిలుస్తారు ?
#23. పులిని జూపార్కులో, సర్కస్ లో కాకుండా ఒక్కొక్కసారి వాటిని అడవులలో లేదా జనావాసాల మధ్యలోకి వచ్చినప్పుడు పరిశీలించడం ?
#24. బడిలో విద్యార్థుల యొక్క అసాధారణ ప్రవర్తనలను, అసాధారణ సంఘటనలను ఉపాధ్యాయుడు నమోదు చేసుకొనే పద్ధతి?
#25. ఉత్తమ గృహిణి మరియు తన పనితీరుపై సీరియళ్ల ప్రభావంతో సీరియళ్లు ఏ చరం ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here