TS TET DSC PSYCHOLOGY  PAPER-1 SGT & PAPER-2SA TEST-8

Spread the love

TS TET DSC PSYCHOLOGY  PAPER-1 SGT & PAPER-2SA TEST-8

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయినచిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది' అన్నవారు ? 1)అండర్ సన్

#2. "పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవితవలయంలో ఇది కార్యక్రమ యుతంగా పనిచేస్తుంది" అన్నవారు ?

#3. "వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ" అన్నవారు ?

#4. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయ్యసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం ?

#5. వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించే అంశం ?

#6. జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్ని దీనికి వర్తిస్తాయి ?

#7. గుణాత్మకమైన మార్పు ?

#8. "పరిపక్వత అనేది జన్యుప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పని చేస్తుంది" అన్నవారు

#9. క్రింది వానిలో పెరుగుదల లక్షణము కానిది.

#10. ఈ నియమము ప్రకారము పిల్లవాని వికాసం పైనుండి క్రిందికి జరుగుతుంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *