TET DSC SOCIAL (పటములు) Test – 325
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. పటంలో ముఖ్యంగా ఉండవలసిన అంశాలు
#2. దిక్కులు ఎన్ని
#3. మూలలు ఎన్ని
#4. ఈ క్రిందివానిలో ఏ దిక్కుని ప్రధాన దిక్కు అని అంటారు
#5. స్కేల్ దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము
#6. ఉత్తరం, తూర్పుకి మధ్య గల మూలని ఇలా పిలుస్తారు
#7. పటంలో మ్యాప్ లో PS అనే చిహ్నం దేనికి గుర్తు
#8. రైల్వేస్టేషన్ ను మ్యాప్ లో ఈ చిహ్నం ద్వారా గుర్తిస్తారు
#9. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపే పటాలు
#10. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారుల భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరించే పటాలు
#11. పటాల సంకలనాన్ని....అంటారు
#12. పటాలను తయారు చేసే వారిని....అని అంటారు
#13. భౌతిక పటంలో చూపించేవి
#14. ఖండాలు ఎన్ని
#15. మహా సముద్రాలు ఎన్ని
#16. ఖండాలు అన్నింటిలో పెద్ద ఖండం
#17. భారతదేశం ఏ ఖండంలో ఉంది?
#18. భౌతిక పటాలలో జలభాగాలను ఏ రంగు సూచిస్తారు
#19. భౌతిక పటాలలో గోధుమ రంగు దేనికి గుర్తు
#20. ఈ క్రిందివానిలో మూల దిక్కు కానిది
#21. ఈ క్రిందివానిలో ప్రధాన దిక్కు కానిది
#22. మొత్తం భూమిని గాని లేదా అందులోని ఒక భాగం గురించి గానీ ఒక సమ ఉపరితలం పై స్కేలుకి అనుగుణంగా చూపటానికి ఉపయోగించేది
#23. స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీసేది
#24. అన్ని పటాలలోనూ కుడిచేతి వైపు పైన ఈ గుర్తు ఉంటుంది
#25. ప్రధాన దిక్కులేవి ఎ)తూర్పు బి)పడమర సి)ఉత్తర డి)దక్షిణం
#26. ప్రధాన దిక్కులను మధ్యస్థంగా ఉండే మిగిలిన నాలుగు దిక్కులను ఏమంటారు
#27. భూమి పై గల వాస్తవ దూరానికి, పటంలో చూపబడిన దూరానికి కల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు
#28. పటంలో రెండు ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించటానికి దీన్ని ఉపయోగిస్తారు
#29. ఒక ప్రాంతoలో మనకు భాష తెలియక పోయినా ఎవరిని సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి వీటి సహాయంతో సమాచారం తెలుసుకోవచ్చు
#30. పటంలో చూపిన అంశం వాటి ఉపయోగాన్ని బట్టి పటాలకు సంబంధించినవి ఏవి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here