TET DSC PSYCHOLOGY Test – 303
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివానిలో శిశుకేంద్ర పద్దతి
#2. 'త్వరణం' వీరికి చెందిన విద్యాకార్యక్రమం
#3. క్రింది వైకల్యం కలిగినవారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం, రాయటంలో అశక్తతను కలిగి ఉంటారు
#4. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వైయుక్తిక విద్యా పథకం / కార్యక్రమంలోని దశల క్రమం
#5. PWD Act 1995 ప్రకారం అంధునికి సంబంధించి సరికానిది
#6. అటిజమ్ సంబంధించి సరికానిది
#7. బుద్ధిమాంద్యులకు బోధించే విద్య దీనికి ఉద్దేశించబడింది
#8. బుద్ధిమాంద్యుల విద్యలో పునర్బలనoతో సంబంధంలేని
#9. క్రిందివానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది
#10. "విద్యనేర్వగల మానసిక వికలాంగుల" ప్రజ్ఞాలబ్ది
#11. మౌఖిక, సంజ్ఞ, సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్నవారికి బోధించాడానికి ఉపయోగిస్తారు
#12. పృధఃకరణం లేదా ప్రత్యేకించడం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం
#13. అంధులలో దృష్టిక్షేత్రకోణం
#14. ఈ సమ్మిళిత విద్య నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు రీసోర్స్ ఉపాధ్యాయుడు కూడా బోధిస్తాడు
#15. మితబుద్ధి మాంద్యులు ఇలా పిలువబడతారు
#16. PWD Act ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపo ఉన్న వారిని బధిరులుగా పరిగణిస్తారు?
#17. సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన వీరితో జరుగుతుంది
#18. VAKT లో K అనగా
#19. 56 dB HBL to 70 dB HL దీనికి సంబంధించింది
#20. అభ్యసన వైకల్యం ఉన్న పిల్లల లక్షణాలలో లేనిది
#21. క్రోమోహోమ్ ల అపసవ్యత వల్ల వచ్చు మానసిక వైకల్యం
#22. అమైనోఆసిడ్ ఫినైల్ ఆలనైన్ అనే ఎంజైమ్ లోపo వల్ల వచ్చే మానసిక వైలక్యం
#23. కూర్జ్ వీల్ చదివేయంత్రం ఎవరికోసం రూపొందించబడింది
#24. స్పెల్లెన్ చార్ట్ లోని మొదటి వరుస
#25. శరీర అంగాలన్నీ ఉండి కూడా అంగవైకల్యంతో బాధపడేవారు?
#26. రెండు చేతులు, రెండు కాళ్ళు లోపానికి గురికావడం
#27. మస్తిష్క పక్షవాతం కలగడానికి జనన పూర్వకారణం
#28. ఆటిజమ్ అనేది ఏ భాషాపదం
#29. ప్రవర్తన ఒక లక్ష్యాన్ని చేరే వరకు క్రమపద్ధతిలో పురోగమిస్తూ విజయవంతమైన వాటికి పునర్బలనాలిస్తూ ముందుకు సాగే విధానాన్ని ఏమంటారు?
#30. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దీనికి ఉదాహరణ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here