TET DSC TELUGU Test – 299
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'కరీంద్రం' పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
#2. "మాతృణo" పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
#3. కాలికి బుద్ధిచెప్పారు. ఈ వాక్యంలోని ఉపవిభక్తి
#4. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ అనేవి
#5. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి
#6. "వారిధులింకిన వజ్రాయుధంబు ధారతప్పిన మాట తప్పడారాజు" పై పద్య పాదాలలో ఉన్న ఉత్వసంధి పదం
#7. ఉభయాక్షరాలు
#8. 'ఖ, చ, ఠ, ధ, ఫ' అనే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం
#9. "శసాంక్, షర్మిల, హరీష్ లు సర్కస్ కు వెళ్ళారు" ఈ వాక్యంలోని ఊష్మాక్షరాలు
#10. క్రిందివానిలో సరైన దానిని గుర్తించండి
#11. క్రిందివాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం
#12. 'ప్రపంచ మంతా' ౼ అన్న పదంలోని సంధి
#13. క్రిందివానిలో అనునాసికాలు
#14. "పారాశర్యుoడు" ౼ అను పదానికి వుత్పత్యర్ధం
#15. 'మంచి వారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది' ఈ వాక్యంలోని విభక్తులను రాయండి
#16. "కార్ముకము" అనే పదానికి వ్యుత్పత్తి
#17. మహిళలను పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. ఈ వాక్యంలోని విభక్తులు గుర్తించండి
#18. "చాందనుడు" అనుమాటకు వ్యుత్పత్తి
#19. క్రిందివాటిలో సత్యాలను గుర్తించండి ఎ)"గోటి" పదంలో ఉపవిభక్తి "ఇ" బి)"గోటి" పదంలో ఉపవిభక్తి "టి" సి)కూర్చి, గురించి అనేవి సప్తమీ విభక్తి ప్రత్యయాలు డి)"పట్టి" అనేది పంచమీ విభక్తి ప్రత్యయం
#20. "ప్రాణులకు జీవనాధారమైనవాడు" అనువ్యుత్పత్తినిచ్చే పదం
#21. క్రిందివాటిలో సత్యాలు గుర్తించండి ఎ)అరసున్నలకు గ్రాoధిక భాషలో ప్రాధాన్యం ఉంది బి)అంతస్థాలు య, ర, ల, వ సి)వర్గయుక్కులకు అల్పప్రాణాలనిపేరు డి)త, ద, ప, బ అల్పప్రాణాలు
#22. 'ఏరు౼ఏటి', 'ఊరు౼ఊరి', 'కాలు౼కాలి' ఈ పదాల్లోని 2వ పదం చివర చేరినవి౼వ్యాకరణ పరిభాషలో
#23. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచేవి
#24. నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు మున్నగు బోధనోపకరణాలు
#25. స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు
#26. సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటి
#27. వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాలు, మెరుపు అట్టలు అనునవి
#28. "విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం" అని అభిప్రాయపడినవారు
#29. "ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానికి తొందరగా, తేలిగ్గా శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది" అన్నది
#30. ఒక సమాపకక్రియ, ఒకటిగాను అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here