TET DSC EVS Test – 297
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. రుచికణికలు వీటి పై ఉండవు
#2. ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు
#3. క్రిందివానిలో కాండ రూపాంతరం, వేరురూపాంతరాలు వరుసగా
#4. బొద్ధింకదేహానికి ఇరు పార్శ్వ భాగాలలో ఉండే చిన్నచిన్న రంధ్రాలు
#5. చిరుకప్పలో శ్వాసావయం
#6. శాఖియోత్పత్తిలో పాల్గొనని భాగం
#7. ఆహారo కోసం అతిథేయి మొక్కను కూడ చంపగలిగే పరాన్నజీవి
#8. ఫలదీకరణo తర్వాత ఫలంగా మారు పుష్పభాగం
#9. క్రిందివానిలో సరికానిది
#10. ఇక్ష్వాకుల సామ్రాజ్యం యొక్క రాజధాని
#11. మౌర్య సామ్రాజ్యస్థాపకుడు
#12. ప్రస్తుత గ్రామసభలో సభ్యులు
#13. రాజు అశోకుని తాతగారు
#14. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి మున్సిపాలిటీ, భీముని పట్నం స్థాపించబడ్డ సంవత్సరం
#15. సార్ నాధ్ సింహ శిఖరం వీరిశక్తికి, రాజసానికీప్రతీక
#16. దక్షిణ భారతదేశంలో నెలకొన్న మహాజనపదం
#17. కాకతీయుల కాలంలో 'నాయంకరులుగా' పిలువబడినవి
#18. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది
#19. చోళుల కాలంలో 'ఉర్' అనగా
#20. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం
#21. గోండుల పంచాయితీ పేరు
#22. చెంచులు, కొండరెడ్ల సంస్కృతి మీద అధ్యయనం చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త
#23. "విద్యాలక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరిక్యులమ్" అని నిర్వచించినవారు
#24. 'పరిశోధనల ఆధారంగా విద్యాప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి' ౼ ఈ సూచన చేసింది
#25. వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలతో పాటు చేనేతకార్మికుల గృహ సందర్శనల వంటి క్షేత్ర అనుభవాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రం
#26. విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్యప్రణాళిక నిర్మాణ సూత్రం
#27. "సాంఘికాశాస్త్ర విద్యాప్రణాళికను ఎంపిక చేస్తే, ఇతివృత్తాలు సరళత నుండి క్లిష్టతకు సమీపం నుంచి సుదూరానికి దారితీసే విధంగా సంతులిత రీతిలో క్రోడీకరించాలి" ౼అని పేర్కొనినది
#28. సాయంకాలం చుక్క వేగు చుక్క అని పిలువబడే గ్రహం
#29. పేడనుపయోగించి ఉత్పత్తి చేసే సహజవాయువును ఏమంటారు?
#30. కడప జిల్లాకు తూర్పు సరిహద్దుగా ఉన్న జిల్లా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here