TET DSC MATHEMATICS Test – 296
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. రెండు పూరకకోణాల బేధం 42° అయిన వానిలో పెద్దకోణం
#2. ఒక చతుర్భుజం యొక్క కోణాలు x°,(x౼10°), (x+30°) మరియు 2x° అయిన x యొక్క విలువ (డిగ్రీలలో)
#3. ఒక చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి 3:4:5:6 అయిన అందులో ఒక కోణం
#4. ఒక సమద్విబాహు త్రిభుజంలో ఒక కోణం 70° అయిన మిగిలిన 2 కోణాలు ఎ)55° మరియు 55° బి)70° మరియు 40° సి)60° మరియు 50° క్రింద ఇచ్చిన ఐచ్ఛికాలలో పై ప్రవచనాలను సత్యం చేసేవి.
#5. MATHS అనే పదంలో భ్రమణ సౌష్టవతను చూపే అక్షరాల జత
#6. ABCD చతురస్రంలో కర్ణాలు బిందువు 'O' వద్ద ఖండించు కుంటాయి. ∆AOB ఒక
#7. ఉత్తరము మరియు తూర్పు దిక్కుల మధ్య ఉత్తరము మరియు పడమర దిక్కుల మధ్య ఏర్పడు కోణాలు
#8. AB రేఖాఖండం పొడవు 38 మీ౹౹ దీని పై గల X బిందువు రేఖా ఖండాన్ని 9:10 నిష్పత్తిలో విభజిస్తుంది. అయిన AX రేఖాఖండం యొక్క పొడవు (మీటర్లలో)
#9. 3x°, (2x౼5)° లు పూరక కోణాలైన x విలువ డిగ్రీలలో
#10. చతురస్రం యొక్క భ్రమణసౌష్టవ పరిమాణం
#11. ABCD చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి వరుసగా 3:7:6:4 అయిన ABCD ఒక
#12. సప్తభుజి నందు కర్ణాల సంఖ్య
#13. 2 పూరక కోణాల బేధం 30° అయిన ఆ కోణాలు
#14. 30°౼60°౼90° కొలతలు గల మూల మట్టానికి గల రేఖీయ సౌష్టవ రేఖల సంఖ్య
#15. క్రిందివానిలో ఏ కొలతలు భుజాలుగా తీసుకుంటే త్రిభుజాన్ని ఏర్పరచలేం
#16. క్రిందివానిలో సరికానిది
#17. రాంబస్ నిర్మించడానికి కావలసిన కొలతలు
#18. క్రిందివానిలో విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది
#19. "హెర్బార్ట్ ఉపగమము" ను అనుసరించి పాఠ్యపథక రచనలో 2వ సోపానం
#20. ఒకే తరగతిలో 'కఠినతా సూత్రం', 'పునశ్చరణ సూత్రం' రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్యప్రణాళిక వ్యవస్థీకరణ విధానం
#21. హంటర్స్ స్కోరు కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడ్డ అంశం
#22. "గోళము" అను పాఠాన్ని బోధించేటపుడు పూర్వజ్ఞానంగా విద్యార్థిని 'వృత్తము' ను గుర్తించి అడుగుట ఈ క్రింది హెర్బార్టు పాఠ్యపథక సోపానాన్ని సూచిస్తుంది
#23. ఒక దత్తాంశoలోని పది రాశులలో గరిష్ట విలువ 25 గాను, కనిష్ట విలువ 15 గాను ఉంది. ఈ పరిశీలనలు సగటు ఎంత?
#24. ఈ క్రిందివానిలో చతుర్భుజి కోణాలు కానివి ఏవి?
#25. టాన్ గ్రామ్ నందలి త్రిభుజాల సంఖ్య ఎంత?
#26. ABCD చతురస్రంలో కర్ణం AC గీయబడినది
#27. 35 సెం.మీ వ్యాసార్ధం కలిగిన ఒక చక్రo ఎన్ని చుట్లు తిరిగిన అది 660 సెం.మీ దూరం ప్రయాణించగలదు
#28. క్రమ పంచభుజి యొక్క భ్రమణ సౌష్టవ పరిమాణం ఎంత?
#29. ఈ క్రిందివానిలో రేఖీయ సౌష్టవం, భ్రమణ సౌష్టవ పరిమాణం 2 గా గల సమితి ఏది ?
#30. ఒక సంఖ్య యొక్క 2/5 భాగం ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువైన ఆ సంఖ్యను కనుగొనుము
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here