TET DSC TELUGU Test – 294

Spread the love

TET DSC TELUGU Test – 294

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని లేదా యంత్రానికి గాని ఉన్న సమర్థతను సూచించే వాక్యం

#2. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేల మీద పడగానే ఆమె 'అయ్యో'! అని అరచింది. ఈ వాక్యంలో అయ్యో! అనేది ఏ భాషా భాగం

#3. "వివేకానందుడు షికాగోలో ఉపన్యసించడు" ఈ వాక్యంలో

#4. ఆమె సినిమా చూసి, అన్నo తింటూ మాట్లాడింది. దీనిలో వర్తమాన కాల అసమాపక క్రియ

#5. కాకుల అరుపుల్ని వినిలోకమే కాకులనుకున్నాడు. ఈ వాక్యంలో 'విని' అనే క్రియ

#6. క్రిందివానిలో ఆశ్చర్యార్ధకం కాని వాక్యం

#7. "భూతకాలిక అసమాపక క్రియ"కే మరోవ్యవహారం

#8. "ఇంతమంచి సాంఘిక, రాజకీయ వారసత్వం మనకుందని పొంగిపోయాం" ఈ వాక్యంలోని విశేషణం

#9. క్రిందివానిలో ఆశీర్వాద వాక్యం

#10. "తే, ఇతే, ఐతే" అనేవి ప్రత్యయాలుగా చేరేక్రియ

#11. "నేనేదో గొప్ప సమస్యను పరిష్కరిస్తున్నానే భావం నాకు కలగ లేదు" ఈ వాక్యంలోని విశేషణం

#12. క్రిందివానిలో నిత్యబహువచనం కానిది

#13. "ధారా" అను శబ్దం

#14. గీత బాగా చదివే బాలిక ఈ వాక్యంలో 'గీత' అనునది

#15. క్రింది వానిలో నిత్యఏకవచనం

#16. 'గ్లాసు పగిలింది' అనే వాక్యంలో క్రియ

#17. ఊహను సూచించే క్రియ

#18. రవి పండు తిన్నాడు. ఇందులో పండు తిన్నాడు అనునది

#19. నవమాసాలు మోసి, జన్మనిచ్చి, నడతను నేర్పుతూ మమతను పంచే అమ్మకు ఎవరూ సాటిరారు. నేర్పుతూ క్రియపదాన్ని ఇలా అంటారు

#20. కొట్టు, అడుగు ఉన్న క్రియాధాతువులు

#21. ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి

#22. మేలు బంతి రాతను ఇలా కూడా అంటారు

#23. వాచకాల తయారీలో 4 ప్రధానాంశాలక్రమం

#24. ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాలలో ఇది ఒకటి

#25. భక్తి, వాత్సల్య, కరుణ, అద్భుతరసాలతో కూడిన పద్యాలు వాచకాలలో ఈ స్థాయిలో ఉండాలి

#26. లక్షణదీపిక గ్రంధం వీరి యొక్క రచన

#27. పార్లమెంట్ లో హిందీ, ఆంగ్లభాషలోనే గాక, ఉభయ సభలోనివారు తమ మాతృభాషలో అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును కల్పించే అధికరణం?

#28. అధి భాషాస్పృహ (Metalinguistic Awareness) అనే పదాన్ని 1974లో మొదటిసారిగా వినియోగించింది?

#29. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని (CCE) ప్రవేశపెట్టినది?

#30. క్రింది వాక్యాలలో హేత్వర్థక వాక్యాన్ని గుర్తించండి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *