TET DSC PSYCHOLOGY Test – 288
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. పాఠశాలలో మొదటిరోజు భయపడిన పిల్లవాడు ఏడవటం, బొటన వ్రేలు చీకటం మొదలైన శైశవప్రవర్తనలు చూపుతాడు
#2. క్రెష్మర్ వర్గీకరణ ప్రకారం "పీవరకాయలు" అనే మూర్తిమత్వ రకం గల మనుష్యులు
#3. ఈ పద్దతిలో పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు ఒక్కడే
#4. 'విద్యార్థుల సాధన పై డిజిటల్ తరగతుల ప్రభావం' అనే అంశం పై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన
#5. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా, తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలో నిరరక్షకతంత్రం
#6. ఆటంకాలను అధికమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరచే చర్యలలోని వైవిధ్యం
#7. ఈ క్రిందివానిలో అసత్యం
#8. ఇంటర్ పాసయిన విద్యార్థి తర్వాత కోర్సులు ఎంపిక చేసుకొనేటపుడు దీనిని ఎదుర్కొంటాడు
#9. గణితం, విజ్ఞానశాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు M.P.C. లేదా Bi.P.C. గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ
#10. సక్రమమైన మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణం కానిది
#11. ఈ గ్రంధి స్రావకం తక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా, అత్యాశపరుడిగా ఉంటాడు
#12. జంతువులు, మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్దతి
#13. రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్లలేకపోయాడు. ఇక్కడ రమేష్ కు కలిగిన ఆటంకం
#14. జరిగినవన్నీ తన మంచికేనని అపజయాలకు సమర్ధించు కోవడం అనేది
#15. TAT పరీక్షలో ఒక వ్యక్తి పై ప్రయోగించదగిన గరిష్టకార్డుల సంఖ్య
#16. వ్యక్తితన అవసరాలను లేదా కోర్కెలను తీర్చుకోవటంలో ఆటంకాలు ఏర్పడి వ్యాకులతకు గురికోవటమే
#17. క్రిందివానిలో అసత్యం
#18. క్రిందివానిలో కుంఠనంకు సంబంధించని అంశం
#19. కార్యాకరక సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్దతి
#20. విద్యార్థులకు తరగతి గదిలో కొన్ని కృత్యాలకు ఇచ్చి, ఉపాధ్యాయుడు కూడా ఆయా కృత్యాలలో పాల్గొనడం ద్వారా వారి ప్రవర్తన అధ్యయనం చేయడం
#21. రాబర్ట్ హావిగ్ హారెస్ట్ ప్రకారం వ్యక్తిగత స్వాతంత్ర్యమును ఆశించు వికాస కృత్యం ఏ వయోస్థాయికి చెందింది
#22. అమితమైన సిగ్గుపడే పిల్లవాని ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అనువైన పద్దతి
#23. రాడ్కేప్రకారం పిల్లల ప్రవర్తన మంచి సర్దుబాటుగా ఉంటే వారి గృహ వాతావరణం ఇలా ఉండవచ్చు
#24. ప్రక్షేపక పరీక్ష కానిది
#25. వైఖరులను కొలిచే మాపన పద్దతి
#26. స్కిన్నర్ ప్రయోగంలో స్వతంత్రచరం
#27. రక్షకతంత్రానికి సంబంధించి కనీసంగా కచ్ఛితమైనది
#28. సాధారణంగా ఏ రకమైన పిల్లలను బహుళ వైకల్యము కలిగిన పిల్లలుగా గుర్తించాలి ?
#29. బోధన చేస్తూనే ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడగడం ఏ మూల్యాంకనం ?
#30. కవిత అనే బాలిక కొత్తవారిని చూసి వెక్కివెక్కి ఏడుస్తూ తీవ్ర ఉద్వేగాన్ని కనబరుస్తుంది. మనోవిజ్ఞానశాస్త్రం తెలిసిన ఉపాధ్యాయుడిగా ఇది ఏ దశ లక్షణం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here