TET DSC TELUGU Test – 289
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన' సందర్భంలో ఉపయోగించే జాతీయం
#2. "పాకాల చెరువులో పది గుంజలు ఊపితే ఊగుతాయి పీకితేరావు" ఈ పొడుపుకు విడుపు
#3. 'నిష్ట్రయోజనం' అనే అర్థంలో ఉపయోగించే జాతీయం
#4. 'దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూడటం' అనే అర్థం వచ్చే జాతీయం
#5. 'పారిపోవు' అనే పదానికి సరైన జాతీయం
#6. "తుపాకి కడుపున ఫిరంగి పుట్టినట్లు" ఆమె సామెతను ఉపయోగించు సందర్భం
#7. మిక్కిలి అణుకువగా ఉండటాన్ని తెలియచేయు సందర్భంలో వాడే జాతీయం
#8. తోకలేనిపిట్ట తొంభై అమడలు పోతుంది ౼ అంటే జాబు. అలాగే "కిటకిట తలుపులు కిటారితలుపులు ఎప్పుడు తీసిన చప్పుడుకావు" అనే పొడవును విడుపు
#9. "ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్లవుతారట" అనేది
#10. "ఎవరూ పట్టించుకోని దుఃఖం" అనే అర్థంలో వచ్చే జాతీయం
#11. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువే ఉన్న వాక్యం
#12. "శశవిషాణం" అనే జాతీయానికి అర్ధం
#13. పోషణలో ఉంది. దూషణలో లేదు. మమతలో ఉంది. మమకారంలో లేదు. మనలో ఉంది మాటలో లేదు ఈ పొడుపు కథలోని కవి
#14. "సవిత మంత్రసాని జలరాశియే తల్లి పాకాశాసనుండు పరమగురుడు నరులనాల్క లెక్కి నర్తించి మెప్పించు" ఈ పొడుపు కథకు అర్ధం
#15. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యఅంశాలను తయారు చేసుకొనే బోధనా ప్రణాళిక
#16. విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిచేసేది
#17. పాఠశాలకు, సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది
#18. విద్యావ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశ్యాలను నిర్దేశించింది
#19. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక
#20. సమాజం ఆశిస్తున్న విద్యాకార్యక్రమాలకు, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యాసంస్థ సిద్ధం చేసుకోవసిన ప్రణాళిక
#21. గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడంలో ఉన్న అలంకారం
#22. "గుడిసెలు కాలిపోతున్నాయ్" అనే ఎవరి రచన
#23. ఏ సమస్యనైనా అహింసా విధానంలో తప్పక పరిష్కరింపవచ్చు. అందుకు హృదయశుద్ధి అవసరo అని అన్న వ్యక్తి?
#24. 'స్నానoబుల్ నదులంబు జేయుట గజస్నానంబు చందబింబిన్' పద్యం గల శతకం
#25. హృదయసారసం విగ్రహవాక్యం
#26. మధుపర్కాలు పాఠ్యఅంశంలోని లేని పాత్ర
#27. రామాయణంలో కాండలు వరుస క్రమం ఎ)అయోధ్యకాండ బి)బాలకాండ సి)కిష్కిందకాండ డి)యుద్ధకాండ
#28. ప్రాతఃకాలం అనగా
#29. హగణం అనగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here