TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (నా కుటుంబం) TEST – 1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రిందివానిలో కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేది 1)నూతన సభ్యుల చేరిక 2)కుటుంబ సభ్యులు తగ్గుట 3)భూకంపాలు
#2. గృహోపకరణాలు అధికంగా ఉపయోగించుట వలన కలిగే పరిణామం
#3. ఈ క్రిందివానిలో ఉమ్మడి కుటుంబoనకు సంబంధం లేనిది
#4. ప్రపంచ దివ్యాoగుల దినోత్సవం జరుపుకునే రోజు
#5. మహారాష్ట్రలో చెరకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట
#6. 2007౼2008 లో భారతదేశంలో వలస వెళ్ళేవారిలో అత్యధికులు
#7. భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు, నైపుణ్యం లేనివారు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు
#8. మహ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళులు అర్పించే పండుగ
#9. ఇరాక్ లో జరిగిన ఈ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడు మరణించాడు
#10. ఈ క్రిందివానిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం
#11. ఈ క్రిందివానిలో భారతదేశానికి సరిహద్దు దేశం
#12. కుటుంబ సభ్యులు, వారి పూర్వీకులు గురించి తెలిపేది
#13. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబo
#14. సమిష్టి కుటుంబంలోని సభ్యులను గుర్తించుము
#15. కుటుంబంలోని సభ్యులు వలస పోవుటకు కారణం 1)వివాహం 2)ఉపాధి 3)విద్య
#16. మహిళలోని వలసకు ప్రధాన కారణం
#17. ఈ క్రిందివానిలో కుటుంబాలలో మార్పునకు కారణం కానిది
#18. ఈ క్రిందివానిలో సమిష్టి కుటుంబానికి వర్తించని అంశం
#19. ఈ కుటుంబాలలో పిల్లలను వసతి గృహాలలో ఉంచుతారు
#20. బ్రెయిలీ లిపి వీరి కొరకు రూపొందించబడింది
#21. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకునే రోజు
#22. నా పేరు శివ, మా ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, అక్కలు, అన్నయ్య ఉన్నారు. అయిన మా కుటుంబం ఈ రకానికి చెందినది
#23. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అంటే
#24. తల్లి, తండ్రి, వారి పిల్లలతో కలసి ఉండే విధానమే
#25. మెరుగైన జీవనం, విద్య, ఉపాధి కోసం ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఈ విధంగా పిలుస్తారు
#26. సమిష్టి కుటుంబంలో కనీసం ఎన్ని తరాలవారు ఉంటారు?
#27. ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడానికి కారణం
#28. కంటి చూపు లేనివారికి రూపొందించిన లిపి
#29. భారతదేశంలో విదేశాలకు వెళ్లే వలసలకు పర్యవేక్షించడానికి వలస చట్టాన్ని రూపొందించిన సంవత్సరం
#30. ఈ క్రింది రాష్ట్రాలలో పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here