TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు] TEST-39
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు "మెదడుకు మేత" పజిల్స్ అంశాన్ని ఉపయోగించుట ద్వారా దీనిని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు ?
#2. ప్రత్యేక అవసరాల గల పిల్లవాడిని అధ్యయనం చేసి కారణం తెల్సుకోవాలని భావించిన ఉపాధ్యాయునికి ఉపయోగపడే అధ్యయనం పద్ధతి
#3. సచిన్ టెండూల్కర్ మంచి ప్రేరణతో క్రికెట్ ఆడి అనేక ప్రపంచ రికార్డులు సాధించాడు. ఇందులో అతనికి మధ్య మధ్యలో కల్గె మానసిక అలసట ఈ చరంగా గుర్తించవచ్చు.
#4. సుస్మిత అను విద్యార్థి డి.ఎస్.సి కోసం రాత్రి అంతా మేల్కొని పరీక్షకు చదువుతూ ఉండి ఉదయం పరీక్ష హాలుకు వెళ్లింది. పరీక్షహాలులో నిద్ర ముంచుకు వచ్చి పరీక్ష సరిగా వ్రాయలేక పోయేను. అయిన ఇందులోని జోక్యచరం ఏది ?
#5. విద్యార్థికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను పరిపృచ్చ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారము సరి అయినది కాదు అని ఉపాధ్యాయుడు గుర్తిస్తే ఆ పరిస్థితి నందు ఈ పద్దతిని ఉపయోగించవచ్చును ?
#6. టెట్ పరీక్ష తేదీ ప్రకటించగానే పరీక్ష వ్రాయు విద్యార్థులందరు హడావిడిగా పుస్తకాలు చేతపట్తుకొని చదవటం ప్రారంభిస్తారు. ఇక్కడ ఈ సందర్బంగా పరతంత్ర చరం ఏది ?
#7. పూర్వకాలంలో గూఢచారులు ప్రజల సమస్యలను తెలుసుకొను రాజుకు చేరవేయడంలో దాగివున్న పరిశీలన ?
#8. వ్యవసాయదారుడు తన పొలంలో పాములను, నెమలి, కుందేలును పరిశీలిస్తే అదే తన కొడుకు జంతు ప్రదర్శనశాలాలో వీటిని పరిశీలించెను. ఇక్కడ వ్యవసాయ దారుడి కొడుకు చేసిన పరిశీలన ?
#9. పరిశోధన విద్యార్థి బి.యడ్ కళాశాలలో విద్యార్థుల హాజరును పెంచుటకు ఉచిత పుస్తకాలను హాజరుశాతంను ఆధారంగా చేసుకొని ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ విధానం ద్వారా చక్కటి హాజరు శాతాన్ని పెంచాడు. ఈ పరిశోధనలో ఉచిత పుస్తకాలను ఏ చరంగా భావిస్తారు?
#10. పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడం, దొంగతనం చేయడం, దౌర్జన్య స్వభావం చేయడం, అబద్ధాలు చెప్పడం లాంటి పనులు చేసే సమస్యాత్మక ప్రవర్తన గల శిశువులను గురించి అధ్యయనం చేయుటకు ఈ పద్దతి శ్రేష్టం ?
#11. ఇంటికి బంధువులు వచ్చినపుడు మరియు రోడ్డుపై వెళ్తుంటే బాల్య మిత్రులు కలిసినపుడు వారికి కుశల ప్రశ్నలు వేసి వారి బాగోగులను సమయానూకులంగా అడిగి తెలుసుకోవడం ఈ పద్ధతి ?
#12. ఆటలలో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవాలనుకున్న వ్యాయామ ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులు ప్రత్యేకంగా ముందే శిక్షణ పొందారని తెలిసినట్లైతే వారిని అసమూహం నుంచి తీసివేసి ఆటను నిర్వహించడం
#13. సెయింట్ ఆగస్టీన్ ప్రవేశపెట్టిన మనో విజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతి
#14. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి 'అబ్జర్వేషన్ డోమ్'ను ఏర్పాటుచేసిన వారెవరు?
#15. ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేసే విధానమే?
#16. కార్యకారక సంబంధాన్ని ఏర్పరిచే పద్ధతి
#17. ఆరు నెలల పాపను అధ్యయనము చేయుటకు ఉపయోగ పడని పద్ధతి ముఖ్యంగా ఏది ?
#18. చరము అనగా అర్ధం
#19. ప్రయోక్త చేతిలో ఉండే చరం
#20. ప్రవర్తను అధ్యయనం చేయడానికి అత్యంత వస్తు నిష్ఠత కల్గిన పద్ధతి
#21. రాబర్ట్ మెకాబే కనుగొన్న పద్ధతి
#22. విద్యార్థుల జీవితంలో పాఠశాలలో ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాల సంపుటి
#23. సాంఘిక మితిని రూపొందించిన శాస్త్రవేత్త
#24. క్లినికల్ పద్ధతి అని దీనికి పేరు?
#25. పోలీసులు సివిల్ దుస్తుల్లో ఉండి అసాంఘక కార్యక్రమాలను అరికట్టుటకు ప్రజల మధ్యలో వారికి తెలియకుండా సంచరించడం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here