TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [బ్లూమ్స్ వర్గీకరణ, మాస్లో అవసరాలు] TEST-48
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. రామానుజన్ పుట్టిన రోజునాడు డిసెంబర్ 22ను ఒక విద్యార్థి అతని గురించి తనకు తెలిసిన విషయాలను, అతని గొప్పతనాన్ని వేదికపై మాట్లాడెను. ఇది ఏ లక్ష్యం.
#2. ఒక విద్యార్థి యుద్ధాలపట్ల వ్యతిరేక వైఖరిని పెంపొందించుకున్నాడు దీన్ని ఈ రంగంలో వచ్చిన మార్పుగా భావించవచ్చు.
#3. బోధనాభ్యాసన ప్రక్రియలో కీలకమైన అంశం
#4. మానసిక చలనాత్మక రంగంలో మొదటి లక్ష్యం ?
#5. ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించినవారు?
#6. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో సిసిఇ అమలులోకి వచ్చాక ఈ రంగంలో లక్ష్యాలు ఎక్కువగా మూల్యాంకనం చేయబడుతున్నాయి
#7. పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్యజీవితంలో ఉపయోగించుకునే సామర్థ్యం
#8. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం కఠినమైన సాధనా లక్ష్యంగా పిలివబడేది?
#9. విద్యార్థి భారతదేశ చరిత్రను తెల్సుకొనుటకు మధ్య, ఆధునిక, పూర్వ భారతదేశ చరిత్రను అన్నింటిని కల్పి నేర్చుకొనెను ఇక్కడ సాధించబడిన లక్ష్యం
#10. విద్యార్థి బారువడ్డీ సూత్రాన్ని నేర్చుకొని నిత్య జీవితంలో తాను అప్పు తెచ్చుకున్న డబ్బులకు వడ్డీ డబ్బులను లెక్కకట్టి మరీ తీర్చెను. అయితే ఇతని ప్రవర్తన ఏ రంగంలో మార్పుగా చెప్పవచ్చు?
#11. గణేష్ "గాంధీ - సత్యం" అనే శీర్షకను పేపర్లో చదివి అతడు ఎల్లప్పుడు సత్యాన్నే మాట్లాడుతుంటే గణేష్ ఏ లక్ష్యాన్ని సాధించినట్లు?
#12. శాఖాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాను తెల్సుకొన్న శ్రీకాంత్ తాను శాఖాహారాన్ని భుజిస్తూ ఇతరులనూ ప్రేరేపిస్తుంటే అతడు ఏ లక్ష్యాన్ని అలవర్చుకున్నట్లు?
#13. నవీన్ బైక్ ను నేర్చుకునే ముందు అనేక మంది బైక్ నడిపే వారిని పరిశీలించెను ? ఇక్కడ నవీన్ సాధించిన లక్ష్యం?
#14. విద్యార్థి పుస్తకంలో వున్న పాఠ్యంశాలను ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడం ఏ లక్ష్యంగా చెప్పవచ్చు ?
#15. రాజు తన రాజ్యంలో దొంగతనం చేసిన వారిని పసిగట్టుటకు ఒక పరీక్ష పెట్టి దోషి ఎవరో తెల్చెను ఇక్కడ రాజు ఉపయోగించిన లక్ష్యం ?
#16. భావావేశ రంగం దీనికి సంబంధించింది?
#17. ఒక విద్యార్థి తాను తెలుసుకొన్న విషయాలపై మాట్లాడినా, చర్చించినా ఇది ఏ లక్ష్యం?
#18. జాతీయ నాయకుల జీవిత చరిత్రలను తెల్సుకొనుట ఏ లక్ష్యం
#19. ఒక విద్యార్థి కుండలను యంత్రం మాదిరిగా తయారు చేసెను. ఇది ఏ లక్ష్యం ?
#20. ఒక విద్యార్థి ఉపాధ్యాయుని పాఠాన్ని ఐదు గంటలు విని కేవలం పది నిమిషాలలో అతడు చెప్పిన విషయాలను ఇతరులతో చర్చిస్తే అతడు సాధించిన లక్ష్యం ?
#21. మానసిక చలనాత్మక రంగంలో అతి సులువైన లక్ష్యం
#22. ఒక విద్యార్థి సత్యమునే పలకాలని అందరికి తెలియజెప్పుట
#23. ఉపాధ్యాయుడు విద్యార్థులతో అల్లరి చేయరాదని సమయం దొరికిప్పుడల్లా పుస్తకాలను చదవాలని చెప్పడంతో పిల్లలు విని దానిని ఆచరిస్తే వారు సాధించిన లక్ష్యం
#24. ఒక మొత్తం విషయాన్ని అర్థవంతంగా తక్కువ మాటలలో చెప్పుట
#25. స్వప్న గణిత సూత్రాలను ఆంగ్ల పద్యాలను, శ్లోకాలను ఉన్నది ఉన్నట్లు చెప్తే సాధింపబడిన లక్ష్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here