TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య] TEST-50

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య] TEST-50

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. చదువులో వెనక బడిన వారికి

#2. వినికిడి లోపం గల వారు అని గుర్తించాలంటే PWD - 1995 ప్రకారం ప్రామాణికత

#3. సాధారణంగా ఈ వర్గం వారు మాత్రమే పెదవుల అధ్యయనం మరియు కొన్ని ఇంగితాలతో కూడిన దృశ్య గుర్తులపై ఆధార పడతారు

#4. సాధారణంగా ఒక వ్యక్తి వివిధ దూరాలలో నుంచి వివిధ పరిమాణాలలో ఉన్న వస్తువులను అంతే పరిమాణంలో చూడగలిగే సామర్థ్యం దృష్టి క్షేత్రం ప్రకారం

#5. ఆర్థో లేటర్ పరీక్ష ద్వారా ఈ లోపాన్ని అంచనా వేస్తారు

#6. కోచింగ్ సెంటర్లో భవానికి బోర్డుపైన అక్షరాలు మసకబారినట్లు కనిపిస్తే ఆమెకు ఉన్న రుగ్మత

#7. 1887 లో అమృత్ సర్ లో ఏర్పాటుచేసిన పాఠశాల వీరికి ఉద్దేశించింది

#8. దృష్టి లోపం గల వారితో ఇతరులు స్నేహం చేయడానికి ఇష్టపడరు అని చెప్పిన వ్యక్తి ఎవరు

#9. తరగతి గదిలో బాగా చదివే విద్యార్థులను మిగతా విద్యార్థుల నుండి ప్రత్యేకించి విడగొట్టడం అనే భావనకు సరిపోలిన అర్థం

#10. వృత్తిరీత్యా ఉన్నత ప్రమాణాలు, సామర్థ్యం, అత్యున్నతస్థాయి యోగ్యత, నిష్పాదన సామర్థ్యం కలవారు ప్రతిభావంతులు అని చెప్పిన వ్యక్తి ఎవరు

#11. విద్యార్థి 612 ను 6 భాగించగా ఎంత వస్తుంది అని అడగగా వెంటనే 12 అని చెప్పెను ఇక్కడ అభ్యసన వైకల్యంలో భాగంగా అతనికి గల రుగ్మత

#12. జాన్సన్, మైకేల్ బస్ట్ లు విద్యార్థులలో ఏ వైకల్యాన్ని నిర్ధారించుటకు కొన్ని ప్రమాణాలను సూచించారు

#13. కిర్క్ మరియు జాన్సన్ లు ఎవరికీ విద్యా ప్రణాళికలు ప్రవేశపెట్టారు

#14. ఈ రుగ్మత అసమాన ఎండో క్రైన్ గ్రంధి వల్ల ఏర్పడే మానసిక వైకల్యం

#15. ఈ క్రింది వానిలోబుద్దిమాంద్యులకు ఉద్దేశించిన పునర్బలన కార్యక్రమం కానిది

#16. మానసిక వైకల్యం వారికి ఉద్దేశించి వారి ప్రవర్తన ను మార్చే క్రమంలో శిశువుకు విజయవంతమైన వాటికి చక్కటి ప్రోత్సాహకాలను ఇస్తూ ముందుకు సాగే విధానం

#17. కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు మొదలైన శరీర భాగాలు మెలితిరిగి ఉండడంతోపాటు నిరంతర అసంకల్పిత చలనం ఈ వర్గం వారిలో ఉంటుంది

#18. ఈ క్రింది వానిలో ఏది సాంఘిక పునర్బలనం కాదు

#19. ఇటినరెంట్ బోధన అభ్యసన విధానంలో ప్రముఖ పాత్ర వహించేది

#20. ద్వంద బోధనా నమూనా ప్రముఖంగా ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది

#21. డెనో కాస్కేడ్ నమూనా వీరికి ఉద్దేశించింది

#22. పుట్టుకతోనే అంధుడైన తులసి పీఠాధిపతి జగద్గురు రామభద్ర చార్య ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ అనే ప్రదేశంలో ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ వీరికి ఉద్దేశించింది

#23. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అనే సంస్థ ఎక్కడ కలదు

#24. ఆటిజమ్ రుగ్మత యొక్క ప్రధాన లక్షణం

#25. జాతీయ బధిర ఉపాధ్యాయ సంస్థ గల ప్రదేశం

#26. డబ్బు, బహుమతులు, సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఈ పునర్బలనంలోని భాగాలు

#27. బుద్ధిమంతులు నేర్చుకున్న ఒక కార్యాన్ని వేరువేరు సందర్భాల్లో కూడా ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు

#28. PWD ACT లో P దేనిని సూచిస్తుంది

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *