TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [పెరుగుదల వికాసం -ఎరిక్ ఎరిక్ సన్ వరకు గ్రాండ్ టెస్ట్] TEST-70
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కిందివారిలో పరిసరవాది ఎవరు?
#2. శృతిచందన, దేవాన్ష్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అంచులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందిన వారిగా చెప్పవచ్చును.
#3. ఒక విద్యార్థి గుర్తింపు కోసం నిరంతరం శోధిస్తూ, అధికమైన ఒత్తిడితో ఉన్నట్లయితే ఈ పరిస్థితిని ఏ దశ లక్షణంగా చెప్పవచ్చు
#4. బాలల్లో తులనాత్మక మార్పులు సులభంగా మార్పుచెందడం అనే ప్రక్రియ ఏ దశలో బాగా కనిపిస్తుంది
#5. నొం చామ్ స్కీ గ్రంధం కానిది
#6. వ్యక్తి ఆలోచన, వివేచన లాంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు అతడి నైతిక వికాసంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పిన వ్యక్తి
#7. FREEDOM TOLEARN IN EIGHTEES, CLIENT CEN- TERED THERAPHY గ్రంధ రచయిత
#8. వ్యక్తి అవసరాలే అతడు గమ్యాన్ని నిర్ధారణ చేస్కొని ప్రయత్నం మొదలు పెడతాడని చెప్పిన వ్యక్తి
#9. శారీరక పెరుగుదలకు ఇదే చివరి దశ, ప్రజ్ఞా వికాసం తారా స్థాయికి చేరే దశ
#10. సిగ్గు, సంశయం ఎరిక్ సన్ ప్రకారం ఏ దశ భావనలు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here