TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [పెరుగుదల వికాసం -ఎరిక్ ఎరిక్ సన్ గ్రాండ్ టెస్ట్] TEST-71
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. పియాజె దశల ప్రకారం ప్రజ్ఞా పరీక్షల ప్రకారం సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి ఈ దశను చేరుకోలేడు
#2. LKG చదువుతున్న ఐశ్వర్య కు తమ టీచర్ మీ మమ్మీ పేరు చెప్పమంటే చెప్పగలదు కానీ వెంటనే మీ అమ్మ పేరు చెప్పమంటే చెప్పలేదు ఇది ఏ భావన లోపం
#3. అమర్త్య తన ఇంట్లో పూజ గదిలో ఉన్న విగ్రహంలోని శివుని మెడలో పామును చూసి నిజంగా పాము ఉందని బయపడి పూజ గదిలోకి రావడమే మనివేసాడు ఇక్కడ అమర్త్య పొందుతున్న భావన
#4. చిన్నప్పుడు టానిక్ వేసుకోకపోతే డాక్టర్ దగ్గరికి ఇంజక్షన్ ఇప్పిస్తా అనడంతో టానిక్ వేసుకున్న శిశువు కోల్ బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు
#5. కోల్ బర్గ్ ప్రకారం ఈ దశలోని పిల్లలు బేరసారాలు ఆడుతూ ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు
#6. కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సంప్రదాయ స్థాయిలోని 6వ దశ ఏది
#7. గ్రామాలలో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసమే పాఠశాలకు వెళ్తే వారు కోల్ బర్గ్ ప్రకారం ఏ దశలో వున్నారు
#8. శిశువు పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా? లేక భాష నేర్చుకునే శక్తితోనే పుడతాడా అన్న జటిలమైన ప్రశ్నకు పరిశోధన ద్వారా సమాధానం ఇచ్చిన వ్యక్తి
#9. క్రింది వానిలో చామ్స్ కి భాష వికాస సిద్ధాంతమునకు సంబంధించని అంశం
#10. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన ఆత్మ భావన సిద్ధాంతం ఈ ఉపగమ సిద్ధాంతంలోని భాగం
#11. కార్ల్ రోజర్స్ ప్రకారం ఆత్మ నిర్వచనం కానిది
#12. తలంపు లేక మనోబలం అనే సద్గుణం కనిపించే ఎరిక్ సన్ దశ
#13. Thought and language గ్రంథ రచయిత
#14. కార్ల్ రోజర్స్ గ్రాంధం కానిది
#15. హోమ్ వర్క్ ఇచ్చే ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడు కాదని,బాగా నవ్వించే ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడని భావించే శిశువు దశ కోల్ బర్గ్ ప్రకారం
#16. పియాజే ప్రకారం ఈ దశలోని శిశువులు జ్ఞానేంద్రియాలు మొత్తం పై ఆధారపడే చర్యలు చేసే స్థితి నుండి అమూర్త విచక్షణ చేయగల సామర్ధ్యాన్ని ఎదుగుతారని ఇతడి నమ్మకం
#17. నీటి ఆవిరి నీరు గా మారుతుందని నీటిని మళ్లీ మంచుగా మార్చవచ్చని మంచు కాస్త నీరుగా మారుతుందని మొత్తంగా అన్ని ఒకటే అని తెలియని శిశు దశ పియాజే ప్రకారం
#18. పియాజే వికాస సిద్ధాంతమునకు సంబంధించని పదం
#19. తన పుట్టినరోజు నాడు కొత్త దుస్తులు వేసుకున్న చరిత తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందరూ విద్యార్థులు తననే గమనిస్తున్నారు అని అనుకోవడం ఈ భావన గా చెప్పవచ్చు
#20. శిశువులు కార్యకారక సంబంధాన్ని పెంపొందించుకునే దశ పియాజే ప్రకారం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here