TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [పియాజె, కోల్ బర్గ్, చామ్ స్కీ, ఎరిక్ సన్, కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు] TEST-66
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. మీ అక్క పేరేంటి అంటే చెప్పగలడు కాని అక్కకు గల తమ్ముడి పేరు చెప్పలేకపోవడం.
#2. ఆగమనాత్మక, నిగమనాత్మక ఆలోచనలు ప్రారంభమయ్యే దశ పియాజే ప్రకారం
#3. బోధనోపకరణాల ద్వారా బోధన వీరికి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది
#4. పాలపీక వస్తువులను నోటిలో పెట్టుకున్న శిశువు దశ
#5. పరిసరాల నుండి అందిన సమాచారాన్ని అప్పటి వరకు ఉన్న స్కిమాటలతో కలిపి దృఢంగా నేర్చుకునే ప్రక్రియ
#6. పూర్వభావనాత్మక దశ వయస్సు?
#7. కనిపించని తల్లి గురించి ఆరాటపడే శిశువు ఈ భావనను పొందినట్లు
#8. అనిమిజం అనగా
#9. ఉపాధ్యాయుడు దండిస్తాడని తెలిసి చదువుకొని రావడం
#10. రోడ్డుకి ఎడమవైపు నడవాలి అని తెలుసుకొన్న విద్యార్థి వాటిని ఎవరు చెప్పకపోయినా పాటించడం
#11. కుర్చీని గుర్రంగా భావిస్తూ టక్ టక్ మంటు స్వారీ చేసే దశ
#12. ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ కల్గిన అమ్మాయి అనిపించుకొనుటకు రమ పాఠశాల సమయానికి వస్తుంది ఆమె స్థాయి
#13. పాఠశాలలో జరిపే జాతీయ పండుగలు, నీతిగాధల వల్ల ఈ వికాసం పెరుగును
#14. గుండ్రని మట్టి ముద్దను సాగదీసి వెడల్పుగా చేసినపుడు తిరిగి దానిని గుండ్రంగా చేయవచ్చు అని గ్రహించలేక పోయిన శిశువులోని భావన లోపం
#15. తన అక్క బొమ్మ ఇస్తేనే తన బొమ్మ ఇస్తాననడం
#16. ఎవరూ చెప్పకపోయినా అల్లరి చేయకుండా వుండటం
#17. రమ్య గుడిలోకి వెళ్ళేముందు చెప్పులు బయట వదిలి వెళ్ళాలి అనే నియమాన్ని పాటిస్తే కోల్ బర్గ్ ప్రకారం ఏ స్థాయి
#18. తన చేతిలోని వస్తువు తన శరీరంలో భాగం కాదని పట్టుకున్న చేయి మాత్రం తన శరీరంలో భాగమని గుర్తుంచే దశ పియాజే ప్రకారం
#19. తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పిన అనూష హైదరాబాద్ దేనికి రాజధాని అని చెప్పలేక పోవడం ఏ దశ
#20. క్రింది వానిలో సంజ్ఞానాత్మక వాదానికి చెందిన వ్యక్తి
#21. ఈ క్రింది వానిలో కార్ల్ రోజర్స్ కి చెందని అంశం?
#22. కార్ల్ రోజర్స్ మానవతా ఉపగమంతో పాటు కనుగొన్న మరొక ఉపగమం?
#23. ఛాంస్కీ ఎవరు ప్రతిపాదించిన సిద్ధాంతంను వ్యతిరేకించాడు?
#24. Development Tasks గ్రంథ రచయిత ఎవరు ?
#25. ప్రయోజనం అనే సద్గుణం ఎరిక్ సన్ ప్రకారం ఏ దశలో కనిపిస్తుంది
#26. తలంపు, మనోబలం ఎరిక్ సన్ ప్రకారం ఏ దశ యొక్క సద్గుణం?
#27. ఈ క్రింది వానిలో వారి వారి బిరుదుల ఆధారంగా సరికాని జత
#28. AWARD FOR DISTINGUISHED SCIENTIFIC CONTRI-BUTION అనే అవార్డుతో సత్కారం పొందిన వ్యక్తి ఎవరు?
#29. నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు?
#30. ఉద్యోగ స్థిరత్వం, సహ భాగస్వామిని ఎన్నుకోవడం, గృహంపట్ల బాధ్యత హావిగ్ హారస్ట్ ప్రకారం ఏ దశ లక్షణం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here