TRIMETHODS TEST- 7 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనా ఉద్దేశ్యాలు -లక్ష్యాలు – స్పష్టీకరణలు -విద్యా ప్రమాణాలు – విలువలు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక తరగతిలో బాలుర సంఖ్య 34, బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే ఎక్కువ. అయినా తరగతి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ? సమస్యా సాధనకు విద్యార్థి దత్తాంశం సరిపోదని చెప్పడంలో సాధించిన లక్ష్యం ?
#2. బ్లూమ్స్ తన అనుచర బృందంతో వర్గీకరించిన మూడు రంగాలలో మొత్తం బోధనా లక్ష్యం సంఖ్య
#3. 'విలువలు' ఏ రంగానికి చెందినవి
#4. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణను చేపట్టిన వారు
#5. మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాల క్రమం
#6. విద్యార్థిలో భావోద్రేక సంతృప్తి కలిగినప్పుడు నెరవేరే బోధనా లక్ష్యం
#7. విద్యావేత్తలు - విలువల వర్గీకరణ అనుసరించి సరైన విధంగా జతచేయండి.
#8. ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాన్ని విని అర్థం చేసుకున్న అమల అనే విద్యార్థిని భావావేశ రంగ లక్షణాల్లో ఏ స్థాయిలో ఉన్నట్లు ?
#9. 'వేగం, కచ్చితత్వం, సరళత మరియు ఉపజ్ఞత' అనునవి ఏ విలువకు చెందును?
#10. 'ఉన్నత పాఠశాలలో బోధించే గణితం కళాశాల గణితానికి మూలధారమై ఉంటుంది' అనునది సూచించే విలువ ?
#11. వృత్తాంశ విలువగా పేర్కొనే విలువ
#12. పద్య రచనలో ఉపయోగించే యతి, ప్రాస నియమాలు, గణ విభజనకు గణిత నియమాలు పాటించబడతాయి. ఏ విలువను అనుసరిస్తుంది ?
#13. అర్జున్ అనే విద్యార్థి ఒక గణిత సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలను వదిలివేసి సమస్యను తొందరగా పరిష్కరించాడు. దీనిలో సాధించే లక్ష్యం ?
#14. జనాభా లెక్కలు, భూముల వివరాల సేకరణ, జంతువులు, పక్షులు, ప్రకృతి సంపదకు సంబంధించిన వివరాలను సేకరించడంలో గణితానికి ఈ విలువ ఉన్నది?
#15. నీరజ్ అనే విద్యార్థి భుజాలను బట్టి త్రిభుజాలను సమబాహు, సమద్విబాహు విషమ బాహు త్రిభుజాలుగా వర్గీకరించినా అతడు సాధించే లక్ష్యం ?
#16. క్రింది వాటిలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ
#17. తరగతి గదిలో కూడికలు తీసివేతలు నేర్చుకున్న విద్యార్థి దుకాణంలో లావాదేవీలు నిర్వహించడం ?
#18. ఉపాధ్యాయుని బోధనా విజయానికి కారణమైన నైపుణ్యాలలో ఉత్తమమైనది ?
#19. మనోగణనలను వేగంగా చేస్తున్న విద్యార్థిలో బయటపడే లక్ష్యం ?
#20. నైపుణ్య శిఖరాగ్ర స్థాయి ?
#21. పర్యావరణానికి హాని కలిగిస్తున్న పాలిథిన్ సంచులను వాడకూడదని సమాజాన్ని చైతన్యపరుస్తున్న వ్యక్తి స్థాయి ?
#22. ఒక దీర్ఘ చతురస్రం పొడవు 20 సెం.మీ, వెడల్పు 12 సెం.మీ. అయినా దీ.చ చుట్టుకొలత ఎంత ? అనే సమస్యా సాధనకు 2(l + b) సూత్రం నందు l, b విలువలను ప్రతిక్షేపించిన విద్యార్థి సాధించే లక్ష్యము ?
#23. భారతదేశంలో ప్రవహించే నదులన్నింటిలోనూ అరేబియా 'మహాసముద్రంలో కలిసే నదులేవి ? ఈ చర్య
#24. యశ్వంత్ విద్యార్థి తను చేసిన తప్పులు ఒప్పుకొని, ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం
#25. క్రింది వాటిలో సరైనది చూచించండి.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here