TRIMETHODS TEST- 17 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనా ప్రణాళికలు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రస్తుతం పాఠశాలల్లో తయారు చేస్తున్న పాఠ్యపథకంలో విషయ విశ్లేషణ తరువాత సూచించవలసిన అంశం
#2. పాఠ్య బోధన కోసం తయారు చేసిన బోధనోపకరణాలను ఎక్కువగా ఏ సోపానంలో ఉపయోగిస్తారు ?
#3. విద్యా సంవత్సరంలో జరిగే విద్యాబోధన కార్యక్రమ పథకం
#4. పాఠ్య పథక సోపానంలో ప్రవేశ వ్యాసక్తులకు సంబంధించిన సోపానం
#5. ఈ అంశం పాఠ్య ప్రణాళికను ప్రభావితం చేయదు
#6. హెర్బార్ట్ పాఠ్యపథకంలోని రెండవ సోపానం
#7. గణిత భావనలు అవగాహన చేసుకొనే దశలో ప్రాథమిక స్థాయి భావనల క్రమం
#8. చరిత్రను యుగాల వారిగా బోధించుటకు ఉపయోగించే విధానం
#9. మధ్యయుగ భారతదేశ చరిత్రను బోధిస్తున్నపుడు మధ్యయుగంలో ప్రపంచ చరిత్రను కూడా జోడించి బోధిస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనుసరించే సహసంబంధం
#10. బోధనోపకరణాలను ఉపయోగించి ప్రత్యక్ష బోధన గావించబడే యూనిట్ పద్ధతి సోపానం
#11. కాలం ప్రధానంశంగా విషయ నిర్వహణ ఏర్పాటుకు ఉపయోగపడు ఉపగమం
#12. జ్ఞానేంద్రియాల గురించి అన్ని తరగతుల యందు ఆయా తరగతికి సరిపడినంత విషయాలు క్రమంగా, తరగతి వారీగా అందించుట
#13. పాఠ్యాంశమంతా ఒకే యూనిట్ అనే భావనపై ఆధారపడిన ఉపగమం
#14. కింది వాటిలో శీర్షికా ఉపగమనానికి సంబంధించని వాక్యము
#15. కన్నింగ్ హాం నిర్వచనం ప్రకారం కళాకారునిగా పిలవబడేది
#16. విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్యవిషయాలు. కలిగిన ఒక సమైక్య భాగం యూనిట్ అని నిర్వచించినది
#17. ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి కొన్ని ప్రవర్తనా సామర్థ్యాలు ఆవశ్యకం. ఈ ప్రవర్తనా సామర్థ్యాలను వృద్ధి చేసే అభ్యసన అనుభవాల సమూహమే
#18. నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణీత లక్ష్యాలను కృత్యాల ద్వారా నెరవేర్చడానికి తయారు చేసే పథకం
#19. పాఠ్య పథక బోధనా సోపానాలననుసరించి సరైనది
#20. మనదేశంలో మైక్రోటీచింగ్ పై పరిశోధనలు చేసిన ప్రముఖులు
#21. విద్యార్థుల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక నిర్మాణం జరగాలని సూచించే సూత్రం
#22. ప్రాథమిక స్థాయిలో పర్యావరణ విద్య ప్రవేశపెట్టడంలో గల ఉద్దేశం, విద్యార్థిని విచక్షణాయుతమైన వినియోగదారునిగా తీర్చిదిద్దడంలో ఇమిడి ఉన్న సూత్రం
#23. ప్రవేశ వ్యాసక్తుల క్రమం
#24. సూక్ష్మబోధన ప్రయోజనం
#25. వార్షిక పథకం తయారీలో గుర్తు పెట్టుకోవలసిన అంశం కానిది
#26. కింది వాటిలో ఏకకేంద్ర ఉపగమంలోని లోపం
#27. కింది వాటిలో దేనిని 'కరికులం'గా పేర్కొంటారు ?
#28. ఒకటి, రెండు తరగతులకు గణిత అభ్యసనం జరిగే విధానం
#29. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా కష్టమైన అంశాలను పై తరగతుల్లో ప్రవేశపెట్టడం
#30. ఒక అంశానికి సంబంధించిన సమాచారం దాని కాఠిన్యతా స్థాయిని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here