TET DSC (సంధులు, సంస్కృత, తెలుగు సంధులు) Telugu Test – 357

Spread the love

TET DSC (సంధులు, సంస్కృత, తెలుగు సంధులు) Telugu Test – 357

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "భాషౌన్నత్యం" పదాన్ని విడదీయగా వచ్చిన రూపం

#2. 'కరీంద్రం' పదాన్ని విడదీయగా వచ్చిన రూపం

#3. "ప్రత్యాహం" పదాన్ని విడదీయగా వచ్చిన రూపo?

#4. "గర్వాజ్ఞ" పదాన్ని విడదీయగా వచ్చిన రూపం?

#5. "అప్పుడప్పుడు" పదాన్ని విడదీయగా వచ్చిన రూపం?

#6. "సువర్ణాధ్యాయం" అను పదంలోని సంధి?

#7. 'వనజాక్షుడు' అను పదంలోని సంధి?

#8. "ప్రత్యక్షం" పదాన్ని విడదీసిన రూపం?

#9. "ఊరూరు' ౼ సంధి నామం?

#10. "మాతౄణం" అను పదాన్ని విడదీసిన రూపం?

#11. 'ఈ గ్రంథాన్ని ఆద్యంతం చదివాను' ౼ ఈ వాక్యంలో ఆద్యంతం అను మాటలోని సంధి?

#12. 'అణ్వస్త్రం' అను పదాన్ని విడదీసిన రూపం?

#13. క్రిందివానిలో పడ్వాది సంధికి ఉదాహరణ?

#14. "వాగ్యుద్ధం" ౼ ఈ పదమునందు గల సంధి పేరు?

#15. ఒక పాఠంలో రచయిత 'అందమైన' అనే అర్దంలో 'నెమ్మెయి' అనే పదాన్ని విడదీస్తే అది?

#16. 'గొప్పలు సెప్పిన' ౼ అనే పదంలో ఉన్న సంధి?

#17. 'మృద్ఘటము' ఈ పదంలోని సంధి పేరు?

#18. వాగ్యుద్ధం ౼ ఈ పదంలోని సంధి పేరు?

#19. 'విలసన్మణిరాజము' ౼ పదంలోని సంధి?

#20. క్రిందివానిలో యణాదేశ సంధి జరగని పదం?

#21. "అణ్వాయుధము" ఈ పదంలోని గల సంధి?

#22. "నిస్తేజము" ౼ పదమునందలి సంధి?

#23. 'మహోన్నతము, మహర్షి' అను మాటల్లోని సంధి విశేషము?

#24. 'ఊరువల్లెలు, టక్కుడెక్కులు' అను మాటల్లోని సంధిరూపం

#25. వ్యాకరణ పరిభాషలో 'వృద్ధులు' ?

#26. క్రిందివానిలో రుగాగమ సంధికి ఉదాహరణ?

#27. 'నీరుద్రావి' ఈ పదంలో గల సంధి?

#28. ఇతర + ఇతర = ఇతరేతర ౼ ఇందలి సంధి?

#29. అయోమయం ఏ సంధి?

#30. డుఃఖపడు ౼ ఏ సంధి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *