TET DSC TRT 2021 PSYCHOLOGY EMBODIMENT ౼ మూర్తిమత్వం

Spread the love

TET DSC TRT 2021 PSYCHOLOGY EMBODIMENT ౼ మూర్తిమత్వం

పార్శ్వ అవటు గ్రంథి / పారా థైరాయిడ్ గ్రంథి :

*ఇది అవటు గ్రంధికి దగ్గరగా ఉంటుంది

*ఇది స్రవించే హార్మోన్ ౼ పారాథార్మోన్

*ఇది తక్కువైతే ఎముకలలో గట్టితనం ఏర్పడకపోవడం ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచస్థితిలో ఉండటం జరుగుతుంది. ఈ స్థితిని టిటాని అంటారు.

అధివృక్క గ్రంథి / అడ్రినలిన్ గ్రంథి :

*మూత్రపిండాల పై టోపీలా ఉండే వినాళ గ్రంధులే అధివృక్క గ్రంధులు

*ఈ గ్రంథి స్రవించే హార్మోన్ ౼ ఎడ్రినలిన్

*ఈ స్రావకం ఎక్కువయితే త్వరగా జ్ఞానేంద్రియ వికాసం, అమ్మాయిలకు మీసాలు రావడం, పురుషుల వలె స్వరం బొంగురు కావడం జరుగుతుంది

*వ్యక్తి ఉద్వేగాల పై అడ్రినలిన్ ఎక్కువగా పని చేస్తుంది

*ఎడ్రినలిన్ ను ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు

ముష్కాలు :

*ముష్కాలు పురుష లైంగిక హార్మోన్ లు అయిన టెస్టోస్టిరాన్లు, ఆండ్రోజనులను స్రవిస్తాయి

*టెస్టోస్టిరాన్లు విడుదల కాకపోతే మగ లక్షణాలు వృద్దికావు ఈ పరిస్థితిని నపుంసకత్వం అంటారు
స్త్రీ బీజ కోశాలు : ఇవి స్త్రీ లైంగిక హార్మోన్ లయిన ఈస్ట్రోజన్ లు, పొజెస్టిరాన్ లను స్రవిస్తాయి. అతిగా స్రవిస్తే దౌర్జన్యం, తక్కువగా స్రవిస్తే సంగీత సాహిత్య కళలలో ప్రావీణ్యం ఉంటుంది

క్లోమం (మిశ్రమ గ్రంథి) :

*దీనిని లాంగర్ హ్యాoన్స్ పుటిక నాళరహితంగా ఉంటుంది

*వీటి స్రావకం రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *