TET DSC TELUGU 7th CLASS (తెలుగు వెలుగు & శిల్పి౼ 189
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక భాషలోని కొన్ని అర్ధాలు కలసి ఒక విశేష అర్ధాన్ని ఇచ్చే పదబంధాన్ని ఇలా పిలుస్తారు
#2. తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోయింది. ఇది ఒక
#3. మొక్కై వంగనిది మానై వంగుతుందా ? ఇది ఒక
#4. "మేలుకొను" అను పదం
#5. "మానిజాం రాజు జన్మజన్మాల బూజు" అన్న కవి?
#6. "అప్పుచేసి పప్పు కూడు అనునది
#7. ఈ క్రిందివానిలో ఆమ్రేడిత సంధికి ఉదాహరణ కానిది
#8. అయ్యయ్యో అను పదం లోని సంధి
#9. "మెరిసేదంతా బంగారం కాదు" ఇది
#10. తెలుగు వెలుగు అనే పాఠ్యఅంశం యొక్క ఇతి వృత్తం
#11. తెలుగు వెలుగు అనే పాఠ్యఅంశం యొక్క ప్రక్రియ
#12. కోపాగ్ని అను పదానికి విగ్రహవాక్యం
#13. పల్లెల్లో ఉండేవాళ్ళు పొలం పనులు చేసుకుంటూ ఆనందంగా పాడే పాటలను ఏమంటారు?
#14. ఈ క్రిందివానిలో బుర్రకధ ప్రక్రియకు చెందినది
#15. "చిట్టెలుక" అను పదాన్ని విడదీయుము
#16. తెలుగు౼వెలుగు అనే పాఠ్యఅంశంలోని
#17. నామవాచకం చేరిన క్రియాపదాలకు గల పేరు
#18. ఈ క్రిందివానిలో జాతీయం కానిది
#19. కుఱు, చిఱు, కడు, నిడు, నడు శబ్దాల అ, డ లకు అచ్చు పరమగునప్పుడు ద్విరుక్తటకారం...వస్తుంది
#20. క్రిందివాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ
#21. శిల్పి అనే పాఠ్యఅంశం ఈ ప్రక్రియ కు చెందినది
#22. ఈ క్రిందివాటిలో జాషుగా గారి బిరుదు
#23. సార్ధకముగాని ఎన్ని "పాషాణములకు" ఈ పద్యపాదంలో గీత గీసిన పదానికి అర్థం
#24. "నిశ్చయముగా చిరంజీవి" అని జాషువాగారు ఎవరిని ఉద్దేశించి అన్నారు?
#25. "మహర్షి" అను పదాన్ని విడదీయగా?
#26. శిల్పి అనే పాఠ్యఅంశం జాషువా గారి ఈ రచన నుండి తీసుకోబడింది
#27. ఈ క్రిందివాటిలో గుణసంధి పదం కానిది
#28. ఈ క్రిందివానిలో జాషువా గారి రచన కానిది
#29. ఈ క్రిందివానిలో లలితకళ కానిది
#30. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగు పరచి మనస్సు ఉల్లాసం కల్గించే విధంగా పదాలను కూర్చి చెప్పేది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here