TET DSC TELUGU 6th CLASS (మేలు కొలుపు & ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో & ధర్మ నిర్ణయం) TEST౼ 183
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ధర్మానికి అడ్డుపడే మదత్రయంగా కవి చెప్పిన వాటిలో లేనిది ఏది?
#2. ఏ బడబాగ్ని చల్లారేదాకా స్వరాజ్యరధాన్ని ధైర్యంతో నడపాలని కవి పేర్కొన్నాడు?
#3. కవి తన రచనలో ఏ వీరుని యొక్క గొప్పతనాన్ని తెలిపాడు?
#4. దేనికోసం ప్రాణాలు విడవడం సైతం ద్రోహంకాదని కవి పేర్కొన్నాడు?
#5. పాపపుణ్యాలు ఈ పదానికి విగ్రహవాక్యం రాయండి?
#6. సురేష్ గుడికి వెళ్ళాడు. ఇది ఏ రకమైన వాక్యము?
#7. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు?
#8. కవి తన కవిత్వాన్ని ఎవరికి అంకితం చేస్తానని పేర్కొన్నాడు?
#9. కవి స్వతంత్ర పోరాటం ఎక్కడి వరకు కొనసాగాలని ఆశించాడు?
#10. అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యాన్ని ఎవరి నుంచి స్ఫూర్తి పొందారు కుసుమ ధర్మన్న గారు?
#11. దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తితో జీవించాలి. ఈ సామాన్య వాక్యాలను కలిపి సంశ్లిష్ట వాక్యంగా రాయండి?
#12. ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి?
#13. సరికాని జతను గుర్తించండి?
#14. ఈ క్రిందివానిలో యడాగమ సంధి పదాన్ని గుర్తించండి
#15. 'పుంగవము' తో పొలం దున్నుతారు? పుంగవము అనే పదానికి అర్థం రాయండి?
#16. ఈ క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి
#17. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది?
#18. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత అని ఎవరికి పేరు?
#19. 'బిడ్డల శిక్షణ' అనే పుస్తకాన్ని రచించినది ఎవరు?
#20. ఈ క్రిందివానిలో ఠాగూర్ కి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
#21. చలం రచనల్లో ప్రధాన అంశంగా దేనిని పేర్కొంటారు?
#22. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ భాషలో రచనలు చేశాడు?
#23. 'సంసారపు గోడ' ఈ పదంలో ఏ సంధి దాగుంది?
#24. కవి తన రచనల్లో నిర్జీవమైన ఆచారపు ఎడారిలో ఏది ఇంకిపోతుంది చూడాలని కోరుకున్నాడు?
#25. సత్యాంతరాళం పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి?
#26. సంసారపు గోడలు ఈ పదం ఏ సమాసమో రాయండి?
#27. 'ఆంధ్రప్రశస్తి' అనే గ్రంథాన్ని రచించినది ఎవరు?
#28. రాకుమారుడు ఎంత ఇచ్చి అరేబియాదేశ గుర్రాలను కొన్నాడు?
#29. 'అసువులు బాయడం' అనే జాతీయాన్ని ఏ సంధర్భంలో ఉపయోగిస్తారు?
#30. యాగంటి క్షేత్రంలో గల శివునికి గల పేరు ఏమిటి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here