TET DSC PSYCHOLOGY (స్మృతి౼విస్మృతి) TEST౼ 162
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే, స్మృతి చిహ్నాలకు గల మరో పేరు
#2. ఆర్కిమెడిస్ సూత్రాన్ని విద్యార్థి ప్రయోగాత్మకంగా నిరూపణ చేసి గుర్తించుకున్నాడు. ఇది ఏ స్మృతి
#3. పునఃస్మరణ ద్వారా ధారణ తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్దతి
#4. మనం నేర్చుకున్న విషయాన్ని మనసులో ఎంత కాలం నిలుపుకుంటామో ఆ శాతాన్ని తెలిపేది ?
#5. అక్షర రూపాలలోనూ, అంకెల రూపాలలోను పునఃస్మరణకు ఉపయోగించే "టాచిస్టోస్కోప్" అనే పరికరాన్ని కనిపెట్టినది
#6. ప్రయోగాలను చేసి అవగాహనతో విషయాలను చేసి గుర్తించుకోవడం
#7. టెట్ పరీక్షలో హాల్ టికెట్ నెంబర్ వేసిన విద్యార్థి పరీక్ష వ్రాసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ చెప్పలేక పోవడం ఏ స్మృతి
#8. "డేజావు అనునది ఏ భాషా పదం
#9. పొదుపు పద్దతి లేదా పునరభ్యసనాన్ని ప్రవేశపెట్టినది
#10. ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు వల్లె వేయడం అనునది
#11. చదివిన ప్రదేశం, జన్మించిన ప్రదేశం ఎక్కువ రోజులు గుర్తుండడం
#12. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత విషయాల పునఃస్మరణను ఆటంకపరచడం
#13. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత విషయాల పునఃస్మరణను ఆటంకపరచడం
#14. కొత్త విషయలు మనం కావాలని మరిచి కావాలని మరిచి పోవడం
#15. సరిసంఖ్యలను నేర్చుకున్న తర్వాత బేసి సంఖ్యలు నేర్చుకొని బేసి సంఖ్యలకు ఉదాహరణ చెప్పమంటే సరి సంఖ్యలు చెప్పడం ఏ అవరోధం
#16. ఒక వ్యక్తి గత జీవితం మరిచిపోయి వేరే ప్రదేశానికి వెళ్లి కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించడం అనునది ఏ దశ?
#17. స్మృతిని పెంచేందుకు ఉపయోగపడే పద్దతి కానిది?
#18. క్రిందివాటిలో విస్మృతికి సంబంధించి సరికానిది
#19. ఎబ్బింగ్ హాస్ స్మృతి ప్రక్రియను గూర్చి వివరించిన ఆన్ మెమరీ గ్రంథము ప్రచురించబడిన సంవత్సరం
#20. విలియం జేమ్స్ కి సంబంధించి క్రిందివానిలో సరియైన స్మృతి
#21. సమూహంలోని మిగిలిన వస్తువుల కంటే భిన్నంగా ఉన్న వస్తువు మన దృష్టిని బాగా ఆకట్టుకుంటుంది. దీనిని ఏ ప్రభావం అంటారు?
#22. కన్సాలిడేషన్ అనే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిరూపించిన సైకాలజిస్టు
#23. హంటర్స్ విలంభిత ప్రతిచర్య పరికరంను ఉపయోగించి ఎవరిలోని ధారణశక్తి తెలుసుకుంటారు?
#24. కథనాలు, ఆకృతులు, పునరుత్పాదనం అనే ప్రక్రియ మీద ప్రయోగాలు జరిపిన బ్రిటిషు సైకాలజిస్టు
#25. క్రిందివానిలో స్మృతిని పెంపొందించే ప్రక్రియ ఏది
#26. తెలుగు నేర్చుకున్న విశాల్ తర్వాత ఇంతకు ముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకునేటప్పుడు తెలుగుకు సంబంధించిన అంశాలు అడ్డుపడడం
#27. క్రిందివానిలో క్రియాత్మక విస్తృతి
#28. క్రిందివానిలో అపసామాన్య విస్తృతి
#29. స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం
#30. పెళ్లిరోజు చనిపోయిన భర్త తాలూకు జ్ఞాపకాలను ఫోటో చూస్తూ గుర్తుకు తెచ్చుకోవడం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here