TET DSC Mathematics (వ్యాపార గణితం) TEST౼ 148
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 4:3 నిష్పత్తిలో కొంత సొమ్మును A, B లకు పంచగా B వాటా రూ. 4800 అయితే మొత్తం సొమ్ము (రూ.లలో)
#2. B కంటే A కు రూ.7 ఎక్కువ, C కంటే రూ.8 B కి ఎక్కువగా వచ్చేటట్లు రూ.53 మొత్తాన్ని A, B, C లకు పంచారు. వారి వాటాల నిష్పత్తి?
#3. 2/7కు సమాన పరిమాణం ఉంటూ దానిలోని పదాల భేదము 40గా ఉండే నిష్పత్తి?
#4. అమ్మకానికి ఉన్న ఒక వస్తువు పై రూ.2.50 గృహిణి ఆదా చేస్తుంది. ఆమె రూ.25లు ఆ వస్తువు పై ఖర్చు చేస్తే ఆ లావాదేవీల్లో ఎంత శాతం ఆదా అయింది
#5. 8 లీటర్లు 20% ద్రావణంలో శుద్ధ ఆమ్లము ఎన్ని లీటర్లు?
#6. క్రింది వాటిలో ఏది గరిష్ట శాతమును సూచిస్తుంది
#7. 5% of (25% of Rs.1600) is
#8. 0.15 of 33 1/3% of Rs.10,000 is___
#9. What percent is 3% of 5%?
#10. వస్త్ర అమ్మకంలో ఒక ఏజెంట్ కు 2.5% కమీషన్ వస్తుంది. రూ.12.50 కమీషన్ వచ్చిన రోజు అతని ద్వారా ఎంత విలువ గల వస్త్రం అమ్ముడు పోయింది
#11. ? % of 360=129.6
#12. ఒక సంఖ్యలో 20%, 120 అయితే ఆ సంఖ్యకు 120% విలువ?
#13. ఒక సంఖ్యకు దానిలో 2/5వంతుకు బేధం 510. ఆ సంఖ్యలో 10% ఎంత?
#14. ఒక సంఖ్యలో 25% కంటే. 15% of 40, 2 ఎక్కువ. అయిన ఆ సంఖ్య?
#15. ఒక సంఖ్యలో నుంచి దానిలోని 40% తీసివేస్తే 30 ఫలితంగా వస్తుంది. ఆ సంఖ్య ఎంత?
#16. 1 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యలలో వాటి వర్గం చివరి అంకె '1'గా ఉన్న వాటి శాతం ఎంత?
#17. ఒక సంఖ్యలో 75%కు 75 కలిపితే ఫలితం ఆ సంఖ్యయే అవుతుంది. అప్పుడు సంఖ్య?
#18. 35 తీసివేస్తే ఒక సంఖ్య దానిలో 80%గా తగ్గిపోయింది. ఆ సంఖ్యలో 4/5వంతు ఎంత?
#19. రెండు సంఖ్యల మొత్తం మొదటి సంఖ్యకు 20/25రెట్లు. మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతము?
#20. ఒక సంఖ్యలో 25%ను రెండో సంఖ్యలో నుంచి తీసివేస్తే రెండో సంఖ్య దాని విలువలో 5/6వంతుకు కుదించబడింది. మొదటి, రెండవ సంఖ్యల నిష్పత్తి?
#21. రెండు సంఖ్యల భేదము, వాటిలో పెద్ద సంఖ్య 20% చిన్న సంఖ్య 20 అయితే పెద్ద సంఖ్య?
#22. ఏ సంఖ్యనైన 2తో భాగిస్తే, భాగఫలము మరో సంఖ్యలో 1/4వంతు అవుతుంది. రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతము ఎక్కువ?
#23. ఒక సంఖ్య మరో సంఖ్యలో 80% వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656. సంఖ్యలు :
#24. ముగ్గురు అభ్యర్థులకు ఒక ఎన్నికలో వరుసగా 1136, 7636, 11628 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలయిన ఓట్లలో ఎంత శాతము గెలిచిన అభ్యర్ధికి వచ్చాయి?
#25. ఒక దశకములో ఒక పట్టణ జనాభా 1,75,000 నుంచి 2,62,500 పెరిగింది. జనభలో వృద్ది సగటు శాతం సంవత్సరానికి ఎంత?
#26. క విద్యార్ధికి ఒక సంఖ్య 5/3తో గుణించవలసి ఉండగా, పొరపాటు 3/5తో గుణించాడు. గణనంలో ఎంత శాతం దోషం ఉన్నది?
#27. 5% కమీషన్ మినహాయించుకొనగా టి.వి.సెట్ విలువ రూ.9595. దాని ప్రకటన వెల ఎంత?
#28. పండ్ల వర్తకుడు కొన్ని ఆపిల్స్ ను 40% మేరకు అమ్మిన తరువాత అతని దగ్గర ఇంకా 420 ఆపిల్స్ మిగిలాయి. మొదట్లో అతని దగ్గర ఉన్న ఆపిల్స్ ?
#29. ఒక వ్యక్తి 66 2/3% తన ఆదాయం ఖర్చు పెట్టగా ఇంకా నెలకు రూ.1200 ఆదా చేశాడు. అతని నెలవారి ఖర్చు? (రూ౹౹లలో)
#30. ఒక పరీక్షలో 35% విద్యార్థులు పాస్ అనగా 455 మంది తప్పారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here