AP TET DSC 2024 TELUGU MODEL GRAND TEST

Spread the love

AP TET DSC 2024 TELUGU MODEL GRAND TEST

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

1. క్రింది అపరిచిత పద్యాన్ని చదివి 31-35 ప్రశ్నలకు జవాబులను గుర్తించుము.

మానవుడే మాధవుండను
జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియె నీ మానవతలోని మాన్య
స్థానంబునె గాంధి తాత సద్గుణ జాత !

1. కవి ఎలాంటి ఆలోచనతో సేవ చెయ్యమని ప్రబోధిస్తున్నాడు?

 
 
 
 

2. ఈ పద్యంలోని మకుటం

 
 
 
 

3. ఈ పద్యంలోని ఛందస్సు

 
 
 
 

4. పద్యం రచించిన కవి?

 
 
 
 

5. పై పద్యంలో ప్రస్తావించిన మహనీయుడు

 
 
 
 

6. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి 36-40 ప్రశ్నలకు జవాబులు గుర్తించుము.

సంస్కృత పదం “ఉపాసన” వాస్తవిక జ్ఞానం అన్న అర్థానిస్తుంది. తైత్తిరీయోపనిషత్తును పరిచయం చేస్తూ శంకరాచార్యల వారు ఉపనిషత్ శబ్దానికిదే అర్థం వివరించారు. మనిషి జ్ఞానంకోసం బాహ్యవస్తువుల మీద ఆధార పడుతారు. అంతర్మథనం ద్వారా వాటి నుంచి సత్యాన్ని గ్రహిస్తాడు. జనరంజకమైన ఈ ధ్యాన విధానాన్ని ‘ఉపాసన’గా వ్యవహరిస్తారు.
ధ్యానంలో వివిధ గుర్తులు ఉపయోగిస్తారు. వాటిని అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. వస్తువుల ఉనికి, మూలం గురించే మనిషి ధ్యానిస్తాడు. శూన్యంలోంచి సృష్టి జరిగిందని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. “ఉనికి” ముందు, ఇప్పుడు, తరువాత ఉంటుంది. శాస్త్ర విజ్ఞానంలోని “పరిణామ సిద్ధాంతాన్ని” బలపరిచే ఉపనిషత్తుల “క్షీణత” సిద్ధాంతం కూడా అన్ని వస్తువులూ “ఉనికి” ప్రక్షేపకాలే అని, అన్నీ మూలానికి లేదా అసలు స్థితికి చేరుకోవాలనీ, అలా అదృశ్యమైన జడ స్థితికి చేరుకొన్నట్టుగా అంతకుముందు ఉన్నట్టుగా ముందు ఉండేట్టుగా ఉంటుందని భావించాలి.

6. తైత్తిరీయోపనిషత్తును పరిచయం చేస్తూ శంకరాచార్యులు ఉపనిషత్ శబ్దానికి వివరించిన అర్థం.

 
 
 
 

7. జ్ఞానంకోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడే మనిషి దీని ద్వారా వాటి నుంచి సత్యం గ్రహిస్తాడు.

 
 
 
 

8. ధ్యానంలో వివిధ గుర్తులు ఉపయోగించడం ద్వారా తెలుసుకొనేది

 
 
 
 

9. ఉపనిషత్తుల వివరణ ప్రకారం సృష్టి ఇందులోంచి జరిగింది.

 
 
 
 

10. శాస్త్ర విజ్ఞానంలోని పరిణామ సిద్ధాంతాన్ని బలపరిచే ఉపనిషత్తుల సిద్ధాంతం.

 
 
 
 

11. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి బిరుదులు గల కవి.

 
 
 
 

12. “నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు” పదాలను వరుసక్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి.

 
 
 
 

13. “ఈరోజు నుండి మేమందరం మా ఇళ్ళల్లో అనవసరంగా విద్యుత్తును వృథా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం” ఈ వాక్యంలో ఉన్న స్పృహ

 
 
 
 

14. “ఇది ఇలా జరిగింది” అని చెప్పే సాహిత్య ప్రక్రియ

 
 
 
 

15. “ఇది ఇలా జరిగింది” అని చెప్పే సాహిత్య ప్రక్రియ

 
 
 
 

16. తెలంగాణ వ్యవహారికంలో “జోకు” అనే పదాన్ని…. ఏ అర్థంలో వాడుతారు?

 
 
 
 

17. ” “భ్రమరం” అనగా అర్థం

 
 
 
 

18. “విహగము” అనగా

 
 
 
 

19. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో “పెడచెవిన పెట్టు” జాతీయానికి అర్థం

 
 
 
 

20. దేశము ………. కాపాడిన వీరులు, ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని, గుర్తించండి.

 
 
 
 

21. “భాషౌన్నత్యం” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం.

 
 
 
 

22. క్రింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి.

 
 
 
 

23. “శ్రీరామా” పదం యొక్క గణం

 
 
 
 

24. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. ‘అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది’.

 
 
 
 

25. “పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష” అని నిర్వచించిన వారు

 
 
 
 

26. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి

 
 
 
 

27. విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏమాత్రం శ్రమలేకుండా, కేవలం కంటిచూపుతో చదవడం

 
 
 
 

28. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారుచేసుకొనే బోధనా ప్రణాళిక

 
 
 
 

29. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది

 
 
 
 

30. “వక్తృత్వం” అనగా

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *