AP TET DSC 2022 MATHEMATICS Test – 281
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఆరంకెల సంఖ్యలలో పూరిపూర్ణ వర్గం అయ్యే సంఖ్య
#2. ఒక సంఖ్యలో 3/5వ భాగం దానిలో 2/7వ భాగం కంటే 44 ఎక్కువ అయిన ఆ సంఖ్య
#3. ఒక భిన్నంలో లవము, హారం కంటే 6 తక్కువ. లవముకు 3 కలిపిన భిన్నం 2/3 వచ్చును అయిన ఆ భిన్నం
#4. 8788 పరిపూర్ణ ఘనం అగుటకు గుణించవలసిన కనిష్ట సంఖ్య
#5. x7y2 అనే 4 అంకెల సంఖ్య 12చే నిశ్శేషంగా భాగింపబడిన x+y యొక్క కనిష్ట విలువ
#6. 10, 20 మరియు 30 లచే భాగించునపుడు వరుసగా 5, 15 మరియు 25 శేషాలు వచ్చే కనిష్ట సహజ సంఖ్య
#7. 15,604; 16,386 మరియు 17168 లను భాగించగా వరుసగా 4, 6 మరియు 8 శేషాలనిచ్చే గరిష్ట సంఖ్య
#8. 3 2/3+1 1/2 ౼ 0.875+8 (15౼8) ను సూక్ష్మీకరించగా
#9. '4AB8' అనే 4 అంకెల సంఖ్య 2, 3, 4, 8 మరియు 9 లచే నిశ్శేషంగా భాగించబడిన A, B ల విలువలు
#10. పరిపూర్ణ వర్గమయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్య
#11. ౼2/3 మరియు 1/2 ల మధ్య ఉండే ఒక అకరణీయ సంఖ్య
#12. 2, 3, 4, 5, 6 లచే భాగించగా ప్రతిసారి శేషం '1' వచ్చే మిక్కిలి కనిష్ట సహజ సంఖ్య
#13. 1=1=1, 3+5=8=2, 7+9+11=27=3 పై క్రమాన్ని పరిశీలించి 43+45+....+55 మొత్తం
#14. 50 నుంచి 125 వరకు గల 5చే భాగింపబడే సంఖ్యల మొత్తం
#15. (√4096/163.84) యొక్క విలువ
#16. ౼7/8 అనేది 4/9 అగుటకు కలపవలసిన సంఖ్య
#17. 3√౼512/729+3√64/343
#18. √24+√216/√96=
#19. 2B91A7 అను ఒక 6 అంకెల సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడిన A+B యొక్క కనిష్ట విలువ
#20. 2 అంకెల ప్రధాన సంఖ్యలలో రెండు అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యల సంఖ్య
#21. 37౼8[13/4+1/2}5/2౼(3/4౼1/2)}]
#22. 5 మరియు 2 లచే భాగించునపుడు వరుసగా శేషం 3 మరియు 1 వచ్చే సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండే అంకె
#23. 426.19÷1.7=250.7 అయిన 42.619÷170 విలువ
#24. √1 720/961 యొక్క విలువ
#25. క్రిందివానిలో స్కార్లింగ్ గణితశాస్త్ర విద్యావిలువల వర్గీకరణకు చెందనిది
#26. భావావేశ రంగంలో "ప్రతిస్పందించడం" లక్ష్యంకన్నా నిమ్నస్థాయి లక్ష్యం
#27. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడింది
#28. విద్యార్థి కారణాంకాలు కనుగొనుటలో మౌఖిక గణనలను వేగంగాను, ఖచ్చితంగాను చేయును౼ ఈ వాక్యం సూచించు లక్ష్యం
#29. సంఖ్యానమూనాలు, పజిల్స్, మాయాచరాలు, చిక్కు ప్రశ్నలు మొదలగునవి చేయించుట ద్వారా విద్యార్థులలో పెంపొందించు విలువ
#30. "వైశాల్యాలు" పాఠం 8వ తరగతి విద్యార్థులకు బోధింపబడింది. రాము అనే విద్యార్థి తన ఇంటి వైశాల్యం ఆధారంగా తన ఇంటికి రంగు వేయడానికి అగు ఖర్చుని లెక్కించగలిగాడు ఇక్కడ సాధింపబడ్డ లక్ష్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here