AP TET DSC 2022 EVS Test – 320
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఇవి భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల జాతులు
#2. యురేనస్ తనచుట్టు తాను తిరిగేటపుడు దొర్లుతున్నట్టుగా కనిపించుటకు కారణం
#3. ప్రకృతి ఉపగ్రహాలు లేని గ్రహాలు
#4. ప్రకృతి వరణము అనగా
#5. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం
#6. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది
#7. వైశాల్యపరంగా ప్రపంచంలో భారతదేశ స్థానం
#8. IUCN మరియు ZSL విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ జీవి అత్యంత ప్రమాదంలో ఉంది
#9. ఆమ్ల వర్షాలు సంభవించడానికి, ఓజోన్ పొర క్షీణించడానికి కారణం కాని వాయువు
#10. భారతదేశం కంటే వైశాల్యంలో పెద్ద దేశం
#11. గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది కారణం
#12. ఈ క్రిందివానిలో మహిళలు చేసే బృంద నాట్యం
#13. భరతనాట్యం తిరిగి పునరుద్ధరించుటకు కృషిచేసిన వారిలో మొదటివారు
#14. భారతదేశంలో మొదటి సినిమా ప్రదర్శన జరిగిన తేది
#15. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక 'బెంగాల్ గెజిట్' ఈ సం౹౹లో ముద్రించబడింది
#16. మొదటి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించిన సంవత్సరం
#17. గాంధీజీ నవజీవన్ పత్రికను ఈ భాషలో నడిపెను
#18. కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన సంవత్సరం
#19. దేహ్లీ ౼ ఇ ౼ కుహానా వెలుపల పెద్ద జలాశయాన్ని కట్టింది.
#20. మహారాష్ట్రలో లేని విహారము
#21. బుద్ధుని శిల్పతోరణాలను ఈ ప్రాంతానికి తరలించారు
#22. బుద్ధుని కథలను ఏమంటారు?
#23. ప్రపంచంలో ఎక్కువ పద్యాలు కలిగి, వందలకొద్ది చిన్న కథలు కలిగిన వాక్యం
#24. స్వాహిలీ ఎవరికి చెందిన భాష
#25. విజ్ఞానశాస్త్ర మౌళిక ప్రక్రియలలో ఇది ఒకటి
#26. అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ
#27. స్పెసియన్ జార్స్, గాజుతొట్టె, పరీక్షానాళికల వంటి వస్తువులను ప్రయోగశాలలోని ఈ రిజిష్టర్ నందు నమోదు చేయాలి
#28. "ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట" అనేది విచారణ ప్రక్రియలోని ఈ సోపానంకు సంబంధించినది
#29. సాంఘికశాస్త్రంలోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అతి తక్కువ భారత్వం ఇవ్వబడిన విద్యాప్రమాణం
#30. "విపత్తుల నిర్వహణ" ౼ పాఠ్యఅంశం పూర్తయిన పిదప విద్యార్థి వాటి గురించిన కారణాలు, దృష్టాoతాలను వివరించుట క్రింది విద్యాప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here