AP TET DSC 2021 TRI METHODS (లక్ష్యాలు౼స్పష్టీకరణలు) TEST౼ 16

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. విద్యార్థి చతురస్రం, దీర్ఘచతురస్రం మధ్య పోలికలు తెలిపినాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
2. విద్యార్థి స్కేలును అనేక రకాలుగా ఉపయోగించాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
3. సృజనాత్మక మూలకాలను కలిగి ఉండేది ?
4. 4¹⁶/4¹³ సమస్యను విద్యార్థి సూత్ర సహాయంతో సాధించెను. అయినా ఇది ఏ లక్ష్యాన్ని సూచించును
5. 6009 ని అక్షరాలలో వ్రాయండి. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచించును ?
6. బ్లూమ్స్ నమూనాకి సంబంధించినది
7. "సమాన భిన్నాలు" భావనకు తోడ్పడే ఆట ?
8. వివిధ మానసిక చలనాత్మక సమన్వయం పొందుట అనేది ఏ లక్ష్యాన్ని సూచించును ?
9. క్రింది వానిలో "మున్నిక్" కి చెందని విలువ ?
10. "ఉద్దేశ్యాలు వ్యూహాన్ని తెలియజేసే లక్ష్యాలు కార్య సాధనను తెలియజేస్తాయి"
11. ఖనిజాలు, లోహపు ఖనిజాలు, ముడి ఖనిజాలు, నూనె నిక్షేపాలకు సంబంధించిన వాటి వర్ణన, వెలికి తీసే పద్ధతులు
12. విద్యార్థి స్క్రూగేజీ నిర్మాణాన్ని వర్ణించెను. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
13. విజ్ఞాన శాస్త్ర బోధనా కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణను ఏమంటారు ?
14. విద్యార్థి "కార్బన్ డై ఆక్సైడ్" ను తెలుగులోనికి అనువదించెను. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
15. విద్యార్థి "జన విజ్ఞాన వేదిక " నిర్వహించే పలు కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
16. భారతదేశ ఔట్ లైన్ పటం గీచి ముఖ్య నగరాలు గుర్తించండి
17. విద్యార్థి గ్రహణాలు ఏర్పాటుకు గల కారణాలను తెలిపాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
18. రాజు అనే విద్యార్థి మిగిలిన విద్యార్థులందరి కన్నా విభిన్నంగా, కొత్తగా / నూతనంగా ఊహిస్తాడు, ఆలోచిస్తాడు, అయిన ఇది ఈ విలువను సూచించును
19. ఉపాధ్యాయుడు "బ్యాటరీ" ల గూర్చి బోధించిన పిదప విద్యార్థి ఆసక్తితో "వోల్టా" శాస్త్రవేత్త ఫోటోను సేకరించాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
20. సత్యాన్వేషణ కొరకు ప్రయత్నించడం, పరికరాలను గూర్చి ఇంకా తెలుసుకోవాలనే కోరికను కలిగి ఉండుట ఏ విలువను సూచించును ?
21. ప్రత్యామ్నాయ పరికరాలను ఏర్పాటుచేయుట ఏ విలువను సూచించును?
22. విద్యార్థి సజీవులను, నిర్జీవులకు వర్గీకరించెను. ఇది. ఏ లక్ష్యాన్ని సూచించును ?
23. కాలం, దూరం, పదార్దాల స్వభావాలు తెలుసుకొని ఆశ్చర్యాన్ని పొందుతారు అనునది ఏ విలువను సూచించును ?
24. ప్రయోగ ఫలితాన్ని పట్టికల ద్వారా, రేఖా పటాల ద్వారా వ్యాఖ్యానించుట ఏ విలువను సూచించును ?
25. "నీతి లేని మనిషి చుక్కాని లేని నావ వంటివాడు" ఇది ఏ విలువను సూచించును ?
26. ఏ విలువ లోపిస్తే విద్యార్థి చెడు అలవాట్లకు లోనవ్వడం, పక్కదోవ పట్టడం జరుగుతుంది ?
27. వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలు, డిబేట్లు, క్విజ్ లు, కవితా గోష్టులు, చర్చలు, ప్రదర్శనలలో పాల్గొనేటట్లు చేయుట ఏ విలువను సూచించును ?
28. విద్యార్థి స్థితిశక్తి, గతి శక్తుల మధ్య బేధాలను తెలుపుతాడు. అయిన ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
29. విద్యార్థి తక్కువ సమయంలో రెట్టింపు ధనం వచ్చేటువంటి మోసపూరిత పథకాలను, ప్రకటనలను గుడ్డిగా విశ్వసించాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
30. క్రింది వానిలో భావావేశ పటిమ కానిది ?

 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

One thought on “AP TET DSC 2021 TRI METHODS (లక్ష్యాలు౼స్పష్టీకరణలు) TEST౼ 16”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *