AP TET DSC 2021 TELUGU 5th CLASS TEST౼ 57

Spread the love

AP TET DSC 2021 TELUGU 5th CLASS TEST౼ 57

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'పెన్నిధి' ౼ ఏ సంధి ?

#2. 'నరవర' ౼ ఏ సమాసం ?

#3. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం కానిది

#4. "నింగిమ్రేలుచు నమృత మొసంగు మేఘుడు జగతినుపకర్తలకిది సహజగుణము" ౼ ఏ అలంకారం ?

#5. 'అడిగెదనని కడువడిజను నడిగినదనుమగుడ నుడవడని నడయుడుగన్' ౼ ఏ అలంకారం ?

#6. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో వీటితో చేరతాయి

#7. 'అహమత్తులు' అనగా

#8. 'ముక్తకం' ఒక

#9. గిడుగు వేంకట రామమూర్తి గారి బిరుదు

#10. పాడేరులో గిరిజనులు జరుపుకొనే ఇటీజ్ పండుగ గురించి క్రాంతి, అక్షయలకు తెలియజేసినది

#11. విశాఖ, విజయ నగరం జిల్లాలోని మన్యం వాసులు 'ఇటీజ్ పండుగ' ఏ నెలలో. జరుపుకుంటారు ?

#12. 'రొడ్డ కనుసు' అనగా

#13. 'తుట్టతుద' ౼ ఏ సంధి ?

#14. 'లోకరక్షకుడు' ౼ ఏ సమాసం ?

#15. 'మొదటిరోజు' ౼ ఏ సమాసం ?

#16. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమందురు ?

#17. మంచి పుస్తకం.....మిగిలిన మిత్రుడు లేడు. ఖాళీలో ఉండవలసిన విభక్తి ప్రత్యయం

#18. కవులందరిలో ఎక్కువ యాక్షగానాలు రచించినది

#19. తరిగొండ వెంగమాంబ గారి 'శ్రీకృష్ణ మంజరి' ఒక

#20. పొణకా కనకమ్మ జన్మస్థలం

#21. 'మహిళా పారుశ్రామిక సంఘం'ను ఏర్పాటు చేసిన వారు

#22. 'వివేకానంద గ్రంథాలయం'ను ఏర్పాటు చేసిన వారు

#23. క్రింది వారిలో మద్యపాన నిషేధానికి కృషి చేయని వారు

#24. 'ఎర్రన' వీరి ఆస్థానకవి

#25. 'హరివంశం'ను రచించిన వారు

#26. 'వాణ్యేక' ౼ ఏ సంధి ?

#27. 'అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించింది' ౼ ఏ అలంకారం ?

#28. 'తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి' అనేది ఒక

#29. 'అతను మంచి ఆటగాడు' ౼ ఏ వాక్యం ?

#30. 'వాగ్భూషణం' ౼ ఏ సంధి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *